కలసిన ఇద్దరు చంద్రులు | AP CM Chandrababu, Telangana CM KCR meets at wedding party | Sakshi
Sakshi News home page

కలసిన ఇద్దరు చంద్రులు

Published Thu, Dec 10 2015 4:57 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

కలసిన ఇద్దరు చంద్రులు - Sakshi

కలసిన ఇద్దరు చంద్రులు

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె సొనాలి వివాహ విందుకు హాజరయ్యారు.

జైట్లీ అధికారిక నివాసం 2, కృష్ణమీనన్ మార్గ్‌లో ఇచ్చిన ఈ వివాహ విందులో సీఎం కేసీఆర్ నూతన వధువరుల్ని ఆశీర్వదించి బయటికొస్తుండగా.. చంద్రబాబు ఎదురయ్యారు. ఇద్దరూ పరస్పరం చేతులు కలుపుకొని పలకరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement