గత పదేళ్లలో ఫ్యాషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు అన్నీ ఇన్నీ కావు. క్యాజువల్ వేర్ నుంచి జిమ్ వేర్ వరకూ ప్రతి దానిలోనూ ఏదో ఒక కొత్త హంగు వస్తూనే ఉంది. తాజాగా ఫ్యాషన్ రంగంలోకి దూసుకువస్తున్న మరో కొత్త ఆవిష్కరణ క్యాజువల్ వేర్ = జిమ్ వేర్.
క్యాజువల్ వేర్ ను జిమ్ వేర్ గా కూడా ఉపయోగించుకోగలిగితే ఖర్చు కూడా కొంతవరకూ తగ్గుతుంది. ఈ ప్లాన్ తోనే www.abof.com కొత్త రకమైన ఈ దుస్తులను తయారు చేస్తోంది. వీటిని అథ్లెట్లతో పాటు మిగిలిన వారు కూడా రోజూ వారీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు. 'స్కల్ట్' పేరుతో యాక్టర్ షాహిద్ కపూర్ తో ఈ మేరకు ఏబీఓఎఫ్ భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకుంది.
క్యాజువల్ వేర్ = జిమ్ వేర్
Published Fri, Oct 28 2016 11:14 AM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
Advertisement
Advertisement