ఆర్మీ కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి | Tangdhar sector 4 infiltrating terrorists killed | Sakshi
Sakshi News home page

ఆర్మీ కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి

Published Sat, Aug 31 2013 9:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

Tangdhar sector 4 infiltrating terrorists killed

భారత్లోని టాంగ్ధర్ సెక్టార్లోకి శనివారం ఉదయం కొందరు తీవ్రవాదులు చొరబాటుకు యత్నించారు. దాంతో స్థానికంగా పహారా కాస్తున్న భారత సైన్యం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారతసైన్యం చొరబాటుదారులపై కాల్పులకు ఉపక్రమించింది. ఆ కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. భారత సైన్యం జరుపుతున్న ఆ కాల్పులకు వెరవక తీవ్రవాదులు భారత్లో చొరబడేందుకు యత్నిస్తున్నారు. దాంతో భారత్ సైన్యం చొరబాటుదారులపై కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement