1/12
2/12
షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రం మొత్తం బడ్జెట్ రూ.300 కోట్ల రూపాయలు. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదలైంది. మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
3/12
జవాన్ సినిమాకు షారుఖ్ ఖాన్ రూ. 100 కోట్లు తీసుకున్నాడని సమాచారం. దీనికి నిర్మాత షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్. అయినా రెమ్యునరేషన్‌తో లైఫ్ స్టైల్ ఏషియా ప్రకారం సినిమా ఆదాయంలో 60% పంచుకుంటాడు.
4/12
జవాన్‌లో దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆందుకు గాను ఆమె భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం దీపిక రూ. 15 నుంచి 30 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. నయనతార కంటే టాప్‌లో నిలిచారు దీపికా.
5/12
నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలిసారిగా ఆమె షారూఖ్ ఖాన్‌తో బిగ్ స్క్రీన్‌పై రొమాన్స్ చేసింది. ఈ సినిమా కోసం నయనతార రూ. 10 కోట్లు తీసుకుందని సమాచారం.
6/12
విజయ్ సేతుపతి తన కెరీర్‌లో ఎన్నో పవర్‌ఫుల్ చిత్రాలకు పనిచేశాడు. ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో పనిచేయడానికి విజయ్ దాదాపు రూ. 21 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం
7/12
చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత జవాన్ ద్వారా షారుఖ్‌తో కలిసి రెండోసారి ప్రియమణి నటించింది. నివేదికల ప్రకారం, ఆమె ఈ చిత్రం కోసం రూ. 2 కోట్ల రూపాయలు తీసుకుంది. సినిమాలో షారుఖ్ అమ్మాయిల గ్యాంగ్‌లో ఆమె కీలక పాత్రలో కనిపించింది.
8/12
సన్యా మల్హోత్రా దంగల్, బధాయి హో వంటి సూపర్ హిట్ చిత్రాలలో కనిపించిన సన్యా మల్హోత్రా ఈ చిత్రంలో కూడా మెప్పించింది. ఈ సినిమా కోసం ఆమె రూ. 2 కోట్లు తీసుకున్నారని టాక్
9/12
ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్ కమెడియన్ కూడా కనిపిస్తాడు. నివేదికల ప్రకారం, అతను రూ.75 లక్షలు తీసుకున్నాడు.
10/12
సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది జవాన్. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్ ఉందంటున్నారు సినీప్రియులు.
11/12
జవాన్‌లో షారుఖ్ ఖాన్
12/12
జవాన్‌లో షారుఖ్ ఖాన్