-
డయాగ్నస్టిక్ ఫీజులు 20 శాతం తగ్గించాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే ఫీజులను 20 శాతం మేర తగ్గించాలని డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్ నిర్వాహకులకు సూచించారు.
-
20 కేజీల గంజాయి పట్టివేత
భద్రాచలంఅర్బన్: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు 20 కేజీల గంజాయి తరలిస్తూ.. పట్టణంలోని కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద టౌన్ పోలీసులకు చిక్కారు.
Wed, Mar 05 2025 12:25 AM -
నేటి నుంచి పగిడిద్దరాజు జాతర
గుండాల: మేడారం సమ్మక్క భర్త, అరెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతర మండలంలోని యాపలగడ్డ గ్రామంలో బుధవారం ప్రారంభం కానుంది. మేడారం జాతర అనంతరం ఇక్కడ సమ్మక్క – పగిడిద్దరాజుల నాగవెల్లి జాతర నిర్వహించడం ఆనవాయితీ.
Wed, Mar 05 2025 12:25 AM -
మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు
సింగరేణి(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు.
Wed, Mar 05 2025 12:24 AM -
మెరుగైన సేవలకే ‘పొలం బాట’
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులకు మెరుగైన, ఉత్తమ సేవలు అందించేందుకే పొలం బాట కార్యక్రమంతో తమ శాఖ అధికారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తున్నారని విద్యుత్ ఎస్ఈ జి.మహేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Mar 05 2025 12:24 AM -
వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించండి
చండ్రుగొండ : వసతిగృహాల్లో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అధికారులకు సూచించారు.
Wed, Mar 05 2025 12:24 AM -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు.
Wed, Mar 05 2025 12:24 AM -
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
● జిల్లాలోని 36 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ● ఐదు నిమిషాల వెసులుబాటుతో విద్యార్థుల్లో ఆనందం ● హాజరుకానున్న 19,228 మంది ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుWed, Mar 05 2025 12:24 AM -
సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు
సోమ, మంగళవారాల్లో
16 గంటల పాటు ఎత్తిపోత
Wed, Mar 05 2025 12:24 AM -
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పెట్రోల్ బంక్‌లు..
● బ్యాంక్ రుణాలతో ఏర్పాటుకు అవకాశం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడిWed, Mar 05 2025 12:24 AM -
రంగం సిద్ధం
‘నవమి’
టెండర్లకు
ఫాల్గుణ మాసంలో ప్రత్యేక పూజలు..

ఎర్రచందనం చెట్లు నరికివేత
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం శివారులో మంచె రమేశ్‌కు చెందిన 20 ఎర్రచందనం చెట్లను ట్రాన్స్‌కో అధికారులు మంగళవారం నరికివేశారు. కొమరారం సబ్‌స్టేషన్ నుంచి హెచ్‌టీ లైన్ కింది భాగంలో ఏపుగా పెరిగిన చెట్లను రెండు రోజులుగా ట్రాన్స్‌కో అధికారులు తొలగించే పనులు చేపట్టారు.
Wed, Mar 05 2025 12:24 AM -
అందుబాటులోకి డీసీసీబీ క్యూఆర్ కోడ్ సేవలు
ఖమ్మంవ్యవసాయం: ఖాతాదారులు, వినియోగదారుల సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సేవలను మంగళవారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు.
Wed, Mar 05 2025 12:24 AM -
బొగ్గు పుట్టినింటికి ఆపద రావొద్దు..
ఇల్లెందు: 130 ఏళ్ల కిందట ఇల్లెందులో బొగ్గు పుట్టిందని, అలాంటి బొగ్గు పుట్టినింటికి ఆపద రావొద్దని ఎమ్మెల్యే కోరం కనకయ్య సింగరేణి అధికారులకు సూచించారు.
Wed, Mar 05 2025 12:24 AM -
చెక్కు బౌన్స్ కేసు కొట్టివేత
భద్రాచలంఅర్బన్: సారపాకకు చెందిన చల్లపల్లి నాగేశ్వరరావు వరంగల్‌కు చెందిన కొత్త ఇందిర రూ.20 లక్షలు ఇవ్వాలని 2017లో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశారు.
Wed, Mar 05 2025 12:24 AM -
లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించొద్దు..
గుండాల/పాల్వంచరూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించే వరకు విశ్రమించొద్దని ఐటీడీఏ డీడీ మణెమ్మ సూచించారు. మంగళవారం ఆళ్లపల్లి మండలం అనంతోగు, పాల్వంచ మండలం ఉల్వనూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్‌పై సమీక్ష నిర్వహించారు.
Wed, Mar 05 2025 12:24 AM -
బియ్యం దందాను ఆపేదెవరు?
సూత్రధారులు ఎవరు?
Wed, Mar 05 2025 12:24 AM -
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు
పాల్వంచరూరల్: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
Wed, Mar 05 2025 12:24 AM -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన తానీషా కల్యాణ మండంలోని డార్మిటరీలో ఉన్న బాత్రూమ్లో మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టౌన్ ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం..
Wed, Mar 05 2025 12:24 AM -
మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా రాష్ట్రప్రభుత్వం వివిధ పథకాల్లో స్థానం కల్పిస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళ శక్తి పేరుతో క్యాంటీన్లు మంజూరు చేస్తుండగా, తాజాగా ఆర్టీసీ అద్దెకు తీసుకునే బస్సులను మహిళా సంఘాల నుంచే సమకూర్చుకోవాలని నిర్ణయించింది.
Wed, Mar 05 2025 12:24 AM -
అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు
చర్ల: మండలంలోని దానవాయిపేటలోని ఫారెస్టు భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబంధించి మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ద్వాలియా కథనం ప్రకారం.. దానవాయిపేట శివారులోని ఫారెస్టు భూమిలో కొంత కాలంగా ఒక నిర్మాణం కొనసాగుతోంది.
Wed, Mar 05 2025 12:23 AM -

చివరి ఆయకట్టు వరకు సాగర్ నీరు
బోనకల్: బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగర్ జలాలు అందేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బోనకల్ తహసీల్‌లో మంగళవారం ఆయన ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
Wed, Mar 05 2025 12:23 AM

Wed, Mar 05 2025 12:26 AM -