-
హైదరాబాద్‌లో హత్య.. కోదాడలో శవం
కోదాడ: సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ఓ బాలిక చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులను హంతకులుగా మార్చగా, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లో హత్యకు గురై..
-
రీచింగ్ ది అన్రీచ్డ్..!
వాళ్లంతా ఆదివాసులు.. కొండకోనల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉండే వారికి జీవించటానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. రోడ్లు, కరెంటు మాటే తెలియదు. జన బాహుళ్యంలోకి రావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సిందే.
Mon, Dec 23 2024 03:19 AM -
ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి..
రెంజల్ (బోధన్)/నిజామాబాద్ నాగారం: జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మరణాలను నివారించేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర
Mon, Dec 23 2024 03:13 AM -
క్రీస్తు బోధనలకు ప్రతీక మెదక్ చర్చి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/చిలిప్చేడ్: మెదక్ చర్చి యేసు క్రీస్తుకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన బోధనలకు జీవమిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు.
Mon, Dec 23 2024 03:07 AM -
రూట్ పునరాగమనం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు.
Mon, Dec 23 2024 03:03 AM -
హరియాణా స్టీలర్స్ ‘టాప్’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్ లీగ్ దశలో హరియాణా స్టీలర్స్ జట్టు అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది.
Mon, Dec 23 2024 02:59 AM -
అమెరికా అండర్–19 క్రికెట్ జట్టు కెప్టెన్ అనిక రెడ్డి
బ్రూమ్‌ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు.
Mon, Dec 23 2024 02:57 AM -
మహిళల క్రికెట్లో రైజింగ్ స్టార్
బ్యాటింగ్‌లో నిలకడ, షాట్లలో కచ్చితత్వం, క్రీజులో నిలిస్తే చక్కని ఇన్నింగ్స్‌లు ఆడగలిగే నేర్పరితనం... ఇవన్నీ ఆ అమ్మాయి సొంతం.
Mon, Dec 23 2024 02:53 AM -
వివాహబంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
ఉదయ్‌పూర్: కోర్టుల్లో రాకెట్ పట్టి ప్రత్యర్థులతో పోటీపడి సెమీస్, ఫైనల్స్ ప్రవేశించే తెలుగింటి ఆడపడుచు సింధు ఇప్పుడు నవవధువుగా ముస్తాబై మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించింది.
Mon, Dec 23 2024 02:45 AM -
90వ వసంతంలోకి సెయింట్ లూక్స్ చర్చి
సాల్మన్ సెంటర్లోని బేర్ కాంపౌండ్‌లో 1935లో నిర్మించిన సెయింట్ లూక్స్ చర్చి 90వ సంవత్సరంలోకి అడుగిడింది. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ చర్చి మొదట్లో ఐదుగురు పెద్దలతో ప్రారంభమైంది. అప్పట్లో బేర్ దొరల సహాయ సహకారలతో ఎంతో సువిశాలమైన ప్రదేశంలో నిర్మాణం చేశారు.
Mon, Dec 23 2024 02:04 AM -
సత్ప్రవర్తనతో జీవితం బంగారుమయం
రేపల్లె రూరల్: సత్ప్రవర్తనతో జీవితం, భవిష్యత్ బంగారుమయంగా ఉంటుందని గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి చెప్పారు.
Mon, Dec 23 2024 02:04 AM -
కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో నేరాల నియంత్రణ
చీరాల/ కారంచేడు : కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం వల్ల నేరాల్ని నియంత్రించవచ్చని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. ఆయన ఆదివారం చీరాల వన్‌టౌన్, కారంచేడు పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు.
Mon, Dec 23 2024 02:04 AM -
దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
దాచేపల్లి : దాచేపల్లిలోని అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల మందపైకి ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది. ముగ్గురు గొర్రెల కాపరులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Mon, Dec 23 2024 02:02 AM -
ఆశలను చిదిమేసిన ఆర్టీసీ బస్సు
చీరాల: క్రిస్మస్ పండుగ చేసుకోకముందే ఆ కుటుంబంలో ఆనందం ఆవిరైంది. మృత్యువు కంటి దీపాన్ని ఆర్పేసింది. కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ దంపతులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుందామనుకున్న ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Mon, Dec 23 2024 02:02 AM -
ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి
కొల్లిపర: స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటూ సమస్యలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం కొల్లిపర స్టేషన్‌ను తెనాలి డీఎస్పీ జనార్దనరావు, ఎ్స్బీ సీఐ రాంబాబులతో కలిసి ఆయన తనిఖీ చేశారు.
Mon, Dec 23 2024 02:02 AM -
కూటమి ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో అంగన్వాడీ కేంద్రాలు సతమతమవుతున్నాయి. మెనూ అమలు చేయలేక అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకపోవడంతో అప్పులు చేస్తున్నారు.మెనూ చార్జీలు పెంచాలని పలుమార్లు
చీరాల: ధరలు పెరిగినా మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం చెబుతుండటంతో అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 1888 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చిన్నారులు 27,462 మంది ఉన్నారు.
Mon, Dec 23 2024 02:02 AM -
దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి
● క్రిస్మస్ పండుగకు సిద్ధమైన చర్చిలు ● 109 సంవత్సరాలు దాటిన సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చి ● 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సెయింట్ లూక్స్ లూథరన్ చర్చి ● 70 ఏళ్లవుతున్న పునీత ఆంథోనీస్ (ఆర్సీఎం) చర్చిMon, Dec 23 2024 02:02 AM -
బైకును ఢీకొన్న కారు : భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
కొల్లిపర: కృష్ణా నది కరకట్టపై రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
Mon, Dec 23 2024 02:01 AM -
పెన్‌పాల్ లెటర్స్‌ను ఆవిష్కరించిన డీఈవో
భట్టిప్రోలు: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నంబ్రస్కా రాష్ట్రంలోని నైహార్డ్ మహ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు పంపిన ఉత్తరాలను బాపట్ల విద్యాశాఖాధికారి శ్రీరామ్ పురుషోత్తమ్ ఆదివారం స్వగృహంలో ఆవిష్కరి
Mon, Dec 23 2024 02:01 AM -
ఆటలతో ఉద్యోగుల పనితీరు మెరుగు
గుంటూరు రూరల్: ఆటలతో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగు పడుతుందని విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వై. వెంకటేశ్వరరావు అన్నారు. రెండు రోజులుగా పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కళాశాలలో జరుగుతున్న ఈపీఎఫ్‌వో సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది.
Mon, Dec 23 2024 02:01 AM -
కబడ్డీలో ప్రావీణ్యాన్ని పెంచుకోవాలి
చెరుకుపల్లి: కబడ్డీలో రాణించేందుకు శారీరక దారుఢ్యంతో పాటు ప్రావీణ్యాన్ని పెంచుకోవాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నాగాంజనేయులురెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ నెల్లిరెడ్డి తెలిపారు.
Mon, Dec 23 2024 02:01 AM -
ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం
ఏటా వైభవంగా క్రిస్మస్ వేడుకలుMon, Dec 23 2024 02:01 AM -
కవి కాసలకు సాహిత్య పురస్కారం ప్రదానం
అద్దంకి: పద్యం, గేయం, వచనంపై మంచి పట్టు కలిగిన కవి కాసన నాగభూషణం అని.. ఆయన సాహిత్యం సంఘ హితమని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కార సభను ఇందిరానగర్‌లోని పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు.
Mon, Dec 23 2024 02:01 AM -
" />
జగన్ ఫ్లెక్సీని తగలబెట్టిన దుండుగులు
వేమూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టిన ఘటన వేమూరు దళితవాడలో జరిగింది.శనివారం ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
Mon, Dec 23 2024 02:01 AM

Mon, Dec 23 2024 03:23 AM -