-
నెల నెలా కోత
ముమ్మరంగా మాసూళ్లు దాళ్వా మాసూళ్లలో రైతులు నిమగ్నమయ్యారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. 8లో uగురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
-
కూటమి సేవలో ఖాకీలు!
సాక్షి, భీమవరం: అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ వారి విధులు విస్మరిస్తున్నారు. కూటమి మూకల దౌర్జన్యాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదుపై వారం రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
Thu, Apr 03 2025 02:27 AM -
" />
కాలనీల్లో ప్రజల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కాలనీలు, టిడ్కో గృహాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ అన్నారు.
Thu, Apr 03 2025 02:27 AM -
పన్ను పాటలో సాగని ఆట
నరసాపురం: నరసాపురం మున్సిపల్ మార్కెట్ డైలీ పన్ను వసూళ్ల విషయంలో జనసేన నేతకు మేలు కలిగించేలా, మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడేలా కూటమి నేతలు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది.
Thu, Apr 03 2025 02:27 AM -
ఫిర్యాదులపై అలసత్వం సహించం
జేసీ రాహుల్ కుమార్ రెడ్డిThu, Apr 03 2025 02:27 AM -
" />
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8లో uగళమెత్తిన
ఉపాధ్యాయులు
Thu, Apr 03 2025 02:27 AM -
ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి
భీమవరం: మున్సిపాలిటీల ద్వారా ప్రజలకు అందించే సేవల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు.
Thu, Apr 03 2025 02:27 AM -
ఉపాధి పనులు పారదర్శకంగా జరగాలి
కాళ్ల: కాళ్ల మండలం బొండాడపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కేసీహెచ్ అప్పారావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పశువుల చెరువు పూడికతీత పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.
Thu, Apr 03 2025 02:26 AM -
ముమ్మరంగా దాళ్వా మాసూళ్లు
భీమవరం: అవరోధాలను అధిగమించి ఆరుగాలం కష్టించి దాళ్వా సాగుచేసిన రైతన్నలు పంట మాసూళ్లు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగునీటి కొరత, తెగుళ్లు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డా వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు.
Thu, Apr 03 2025 02:26 AM -
మెట్ట.. నీటికి కటకట!
చింతలపూడి: భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముంది. చెరువులు ఎండిపోయే దశకు చేరుకోగా బోర్లు, బావులు ఇప్పటికే అడుగంటిపోయాయి.
Thu, Apr 03 2025 02:26 AM -
మెప్మాకు గిన్నిస్ బుక్ రికార్డ్స్
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్డీసీ ప్లాట్ఫారమ్ ద్వారా విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సాధించడం అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Thu, Apr 03 2025 02:26 AM -
వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఏలూరు (మెట్రో): మారుతున్న కాలానికనుగుణంగా వస్తున్న శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో అమలు చేయడం ద్వారా అధిక దిగుబడులను సాధించాలని ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ అన్నారు.
Thu, Apr 03 2025 02:26 AM -
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెనుముప్పు తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ సెషన్–2 పరీక్షలు బుధవారం నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 167 మందికి 157 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు.

ఏలూరును అరగగామిగా నిలపాలి
జిల్లా ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి
Thu, Apr 03 2025 02:26 AM -
గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు.
Thu, Apr 03 2025 02:26 AM -
" />
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8లో uవిజయవంతంగా ఈఎండీపీ ఎక్స్పో

Thu, Apr 03 2025 02:25 AM -

జనసేన నాయకులపై చర్యలేవి?
తణుకు అర్బన్: జనసేన నాయకులు తనను గదిలో నిర్బంధించి ఇష్టానుసారంగా దుర్భాషలాడారని చావే శరణ్యం అంటూ పోలీసులను ఆశ్రయించిన దువ్వ గ్రామ సచివాలయ బిల్లు కలెక్టర్ నీలం వెంకటలక్ష్మి వ్యవహారం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఇప్పటికే ఎస్సైకి డబ్బులు కొట్టాం.. సెక్షన్లు తీసిపడేశారు..

Thu, Apr 03 2025 02:25 AM