-
పాలిటిక్స్‌లోకి ‘నితీశ్’ వారసుడు..!స్పందించిన తేజస్వి
పాట్నా:సీఎం నితీశ్ కుమార్ కొడుకు నిషాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. నిషాంత్‌కుమార్ జేడీయూను బీజేపీ నుంచి కాపాడగలుగుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
-
'యుగానికి ఒక్కడు' రీ-రిలీజ్.. సీక్వెల్లో హీరో ఎవరో తెలుసా..?
కోలీవుడ్ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్లోకి రానుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించారు.
Sun, Feb 23 2025 09:13 AM -
ఘోరంగా కొట్టుకున్న అత్తా కోడళ్లు.. (వీడియో)
మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు వెలుపల అత్తాకోడళ్లు జుట్టు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కేసు విచారణ కోసం అత్త(58), కోడలు కోర్టుకు చేరుకున్నారు.
Sun, Feb 23 2025 09:10 AM -
'మే'నిగనిగలకు కేర్ తీసుకుందామిలా..!
ఒక మహిళ తాలూకు ఆరోగ్యం ఎలా ఉందన్నది ఆమె మేని చాయ, నిగారింపు లాంటి అంశాలు పట్టి చూపుతాయి. ఆమె వయసుకూ, హార్మోన్ల సమతౌల్యతకూ, ఆరోగ్యకరమైన జీవనశైలికీ ఆమె చర్మం ప్రతిబింబం.
Sun, Feb 23 2025 09:04 AM -
ఈ కారణాలతోనే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ధోరణి ఏర్పడింది.
Sun, Feb 23 2025 09:01 AM -
మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (ఆదివారం) మధ్యప్రదేశ్ చేరుకోనున్నారు. నేడు ఆయన ఛతర్‌పూర్‌లోని బాగేశ్వర్ థామ్‌లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Sun, Feb 23 2025 09:00 AM -
కండక్టర్‌పై దాడి: కన్నడలో మాట్లాడడమే కారణమా?
యశవంతపుర: బెళగావిలో కేఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్‌పై దాడి సంఘటన దుమారం రేపుతోంది. కండక్టర్‌ను కొట్టినందుకు మైనర్‌తో పాటు నలుగురు నిందితులను బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు.
Sun, Feb 23 2025 08:58 AM -
బెన్ డకెట్ అరుదైన ఘనత.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి 165 స్కోర్ నమోదు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 165 పరుగులు స్కోర్ చేసిన డకెట్.. ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
Sun, Feb 23 2025 08:45 AM -
హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. వారం రోజుల్లో..
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
Sun, Feb 23 2025 08:44 AM -
అభ్యర్థుల ఘోష పట్టించుకోని బాబు.. గ్రూప్-2 పరీక్షలు యథాతథం
సాక్షి, విజయవాడ: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం పది గంటలకు గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1 పరీక్ష ప్రారంభం కానుంది.
Sun, Feb 23 2025 08:26 AM -
వివాహమైన నెలకే భార్య దూరమైందని .....
సికింద్రాబాద్: వివాహమైన నెల రోజులకే భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Sun, Feb 23 2025 08:16 AM -
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు.
Sun, Feb 23 2025 08:08 AM -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిSun, Feb 23 2025 08:05 AM -
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
● మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి ● కలెక్టర్ రాహుల్‌రాజ్Sun, Feb 23 2025 08:05 AM -
’ఆవాసం’.. పేద విద్యార్థులకు వరం
నేడు 19వ వార్షికోత్సవంSun, Feb 23 2025 08:05 AM -
కులగణన ఘనత కాంగ్రెస్‌దే..
మెదక్‌ను చార్మినార్ జోన్లో కలిపేందుకు చర్యలు ● నరేందర్‌రెడ్డిని పెద్దల సభకు పంపాలి ● మంత్రులు దామోదర, కొండా సురేఖSun, Feb 23 2025 08:05 AM -
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
డీపీఎం మోహన్● కుక్కలకు పెరుగుతున్న క్రేజ్
● కుటుంబంలో ఒకటిగా
స్థానం కల్పిస్తున్న పెట్ లవర్స్
● ఇంటి రక్షణ కోసం పెంపకం
Sun, Feb 23 2025 08:05 AM -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పెద్దశంకరంపేట(మెదక్): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
Sun, Feb 23 2025 08:05 AM -
నిబంధనలకు పాతర
ఏడుపాయలలో మొక్కుబడి పనులు ● అందినకాడికి పంచుకుంటున్న నాయకులు ● గతేడాది జాతరకు రూ. 2 కోట్లు మంజూరు ● రూ. 2.28 కోట్ల బిల్లుల సమర్పణ ● తాత్కాలిక పనులతోనే సరి..Sun, Feb 23 2025 08:05 AM -
" />
బాలల హక్కులపై అవగాహన అవసరం
● కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి
Sun, Feb 23 2025 08:04 AM -
శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలి
తుక్కుగూడ: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మున్సిపల్ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Feb 23 2025 08:04 AM -
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి
బ్రహ్మోత్సవాలకు వేళాయె మహాశివరాత్రిని పురస్కరించుకుని చేపట్టే బ్రహ్మోత్సవాలకు త్రిపురాంతకేశ్వర, వీరభద్రస్వామి ఆలయం ముస్తాబవుతోంది.8లోu
Sun, Feb 23 2025 08:04 AM -
బకాయి.. పేరుకుపోయి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు బిల్లులు జారీ చేసి, రెవెన్యూ కలెక్షన్ చేయాల్సిన ఇంజనీర్లు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పెండింగ్ బిల్లులు పెరిగిపోతున్నాయి.
Sun, Feb 23 2025 08:04 AM -
అభివృద్ధి పనులపై ఆరా
కందుకూరు: న్యూఢిల్లీ నుంచి 7వ కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం శనివారం మండల పరిధిలోని తిమ్మాపూర్, రాచులూరు, లేమూరు గ్రామాల్లో పర్యటించింది.
Sun, Feb 23 2025 08:04 AM
-
పాలిటిక్స్‌లోకి ‘నితీశ్’ వారసుడు..!స్పందించిన తేజస్వి
పాట్నా:సీఎం నితీశ్ కుమార్ కొడుకు నిషాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. నిషాంత్‌కుమార్ జేడీయూను బీజేపీ నుంచి కాపాడగలుగుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Sun, Feb 23 2025 09:15 AM -

సెల్‌ఫోన్ వినియోగం - ఆరోగ్యంపై ప్రభావం
Sun, Feb 23 2025 08:26 AM