-
" />
బియ్యం బాగున్నాయి
గతంలో బియ్యం కోసం ప్రతి నెలా రూ.2వేలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంతో మాకు ఆ డబ్బు మిగిలింది. బియ్యం బాగున్నాయి. అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. సన్న బియ్యంను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సరఫరా చేయాలి
-
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘సూపర్ సిక్స్’
ఎగవేతకు కుట్ర
ధర్నాలో ప్రగతిశీల మహిళా సంఘం
ప్రతినిధులు
Fri, Apr 11 2025 02:47 AM -
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన గురువారం శ్రీ గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి రావణ వాహనంపై నగర పుర వీధుల్లో విహరించారు.
Fri, Apr 11 2025 02:47 AM -
కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): హస్త కళాకారుల చేతుల నుంచి జీవం పోసుకుని దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు.
Fri, Apr 11 2025 02:47 AM -
చిన్న ఆస్పత్రులను యాక్ట్ నుంచి మినహాయించాలి
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్
Fri, Apr 11 2025 02:47 AM -
అమ్ముకోం.. వండుకుంటం
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు.సన్న బియ్యంపై లబ్ధిదారుల సంతృప్తిసద్దుమణిగిన అసమ్మతి
Fri, Apr 11 2025 02:45 AM -
అకాల వర్షం.. రైతుకు నష్టం
ఉదయం ఎండ, సాయంత్రం వర్షం
Fri, Apr 11 2025 02:45 AM -
‘బడిబాట’ పట్టారు
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య
Fri, Apr 11 2025 02:45 AM -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
మోటకొండూర్, ఆత్మకూర్(ఎం) : మోటకొండూరు మండలం కదిరేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం జెడ్పీ సీఈఓ శోభారాణి పరిశీలించారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Fri, Apr 11 2025 02:45 AM -
గౌస్‌కొండలో మద్యపాన నిషేధం
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని గౌస్‌కొండలో మద్యపాన నిషేధం అమలుచేస్తూ గ్రామస్తులు గురువారం తీర్మానం చేశారు. బెల్ట్‌షాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతుండడం, కుటుంబాలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతుండడంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని నిర్ణయించారు.
Fri, Apr 11 2025 02:45 AM -
‘పోషణ పక్షం’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భువనగిరిటౌన్ : జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పోషణ పక్షం –25’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

హక్కులను కాలరాసే కుట్ర చేస్తున్న బీజేపీ
కోదాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాలరాసే కుట్ర చేస్తోందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు.
Fri, Apr 11 2025 02:45 AM -
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
రామన్నపేట: భర్త వేధింపులు భరించలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Apr 11 2025 02:45 AM -
కారు ఢీకొని మహిళ మృతి
మోటకొండూర్: రోడ్డు దాటుతున్న మహిళను కారుతో ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన మోటకొండూర్ మండలం కొండాపురం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Apr 11 2025 02:45 AM -
ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
ఫ డ్రైవర్‌కు గాయాలు
Fri, Apr 11 2025 02:45 AM -
డ్రిప్‌ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నడిగూడెం: రాయితీపై తీసుకున్న సూక్ష్మ సేద్యపు పరికరాలు(డ్రిప్, స్ప్రింక్లర్లు) రెండోసారి తీసుకోవాలంటే ఏడేళ్లు ఆగాలని, అంతవరకు వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్‌కుమార్ అన్నారు.
Fri, Apr 11 2025 02:45 AM -
సద్దుమణిగిన ‘మదర్ డెయిరీ’ అసమ్మతి
సాక్షి,యాదాద్రి: మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన సొంత పార్టీకి చెందిన డైరెక్టర్లతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమావేశం కావడంతో వారు కాస్త మెత్తబడ్డారు.
Fri, Apr 11 2025 02:45 AM -
మిర్యాలగూడ పట్టణంలో కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌లో గురువారం తెల్లవారుజామున 4గంటల నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు.
Fri, Apr 11 2025 02:45 AM -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్ట్
చివ్వెంల(సూర్యాపేట): సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Apr 11 2025 02:45 AM -
ట్రాక్టర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం
కనగల్: బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని మృతిచెందారు. ఈ ఘటన కనగల్ మండలం బాబాసాహెబ్‌గూడెం గ్రామ స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Apr 11 2025 02:45 AM -
రేషన్ బియ్యం పట్టివేత
గట్టుప్పల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Apr 11 2025 02:45 AM -
కానూరులో వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: కానూరు మురళీనగర్‌లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన షగీర్‌ఖాన్(30), భార్య దిల్రుబాబీబీ, ముగ్గురు పిల్లలతో కానూరు మురళీనగర్‌లో గత కొద్ది కాలంగా ఉంటున్నాడు.
Fri, Apr 11 2025 02:43 AM -
తటాకాలు కావివి.. పంట పొలాలే!
పెనుగంచిప్రోలు: గత ఏడాది సెప్టెంబర్ నెలలో మునేరుకు వచ్చిన భారీ వరద రైతులకు తీరని వేదన మిగిల్చింది.
Fri, Apr 11 2025 02:43 AM -
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావించే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌లోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు.
Fri, Apr 11 2025 02:43 AM