console
-
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
అనంతపురం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.వైఎస్ జగన్ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అడుసుమిల్లి కుటుంబానికి జగన్ పరామర్శ
గుంటూరు, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు.జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్‌తో శనివారం వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ శాసనసభ్యులుగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్రవేసుకున్నారని జగన్ అన్నారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.అడుసుమిల్లి జయప్రకాశ్(72) ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను1952లో ఈయన జన్మించారు. భార్య పద్మ, కుమారుడు శ్రీతిరుమలేష్, కుమార్తె సాయినందన ఉన్నారు. 1983-1985 మధ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా అడుసుమిల్లి కొనసాగారు. రాష్ట్రవిభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. -
YS Jagan: అచ్యుతాపురం సెజ్ బాధితులకు జగన్ పరామర్శ
అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధితులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లికి వెళ్లిన ఆయన.. ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వాళ్లకు ధైర్యం చెప్పారు. అలాగే.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఆస్పత్రిలోనే 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పోలీసుల ఓవరాక్షన్అంతకు ముందు.. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన అనకాపల్లి వెళ్తుండగా పోలీసులు అతి ప్రదర్శించారు. జగన్ కాన్వాయ్ వెంట వైఎస్సార్సీపీ నేతలెవరూ వెళ్లకుండా వాళ్ల వాహనాల్ని అడ్డుకున్నారు. ఆప్యాయ పలకరింపుజగన్ రాక సమాచారంతో విశాఖ ఎయిర్‌పోర్టుకు, అనకాపల్లిలోని ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఇక ఆస్పత్రిలో సిబ్బందిని పలకరించిన జగన్.. సిబ్బంది కోరడంతో సెల్ఫీలు కూడా దిగారు. జగన్ ఒత్తిడికి తలొగ్గి.. అచ్యుతాపురం బాధితుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఘటన జరిగిన వెంటనే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. జగన్‌తో పాటు బాధిత కుటుంబాల ఒత్తిడి మేరకు నిన్న సీఎం చంద్రబాబు కోటిరూపాయల పరిహారం ప్రకటన చేశారు. అలాగే బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు రాగా.. విశాఖలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది ప్రభుత్వం. చంద్రబాబుది అనైతిక పాలన: వైఎస్ జగన్ -
YS Jagan: శ్రీనివాసరావుకు పరామర్శ.. విశాఖ నేతలతో కీలక భేటీ
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తున్నారు. తాజాగా.. టీడీపీ శ్రేణుల చేతిలో మూక దాడికి గురైన గింజుపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్తలే ఆయనపై దాడికి పాల్పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో.. రేపు సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్నారు జగన్. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక.. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయనున్నారు. బుధ, గురువారాల్లో వరుసగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు కుటిల రాజకీయాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఆయన అప్రమత్తం చేయనున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్తు వైఎస్సార్సీపీదేని భరోసా ఇస్తూనే.. ఎన్నికల్లో వ్యవహారించాల్సిన తీరును ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. -
డీఎస్ కుటుంబానికి బొత్స పరామర్శ
నిజామాబాద్, సాక్షి: ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందుకోసం సోమవారం ఉదయం ప్రగతి నగర్‌లోని డీఎస్ నివాసానికి బొత్స వెళ్లారు.కాంగ్రెస్‌లో ఉండగా డీఎస్‌తో బొత్సకు మంచి అనుబంధం ఉంది. డీఎస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి.. ఆయన కుటుంబ సభ్యుల్ని బొత్స ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. జూన్ 30వ తేదీన హైదరాబాద్ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
ఉప్పాల రాంప్రసాద్ పార్థీవదేహానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన మండలం కూడూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పర్యటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన వైఎస్సార్సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.. అనంతరం కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. కృష్ణాజిల్లాకు చెందిన ఉప్పాల రాంప్రసాద్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. పెడన మండలం కూడూరుకు చెందిన రాంప్రసాద్ డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేశారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. పెడన నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా టీడీపీ, వైఎస్సార్ సీపీల్లో పదవులు నిర్వహించి ఆయన పెడన మండలంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. గతంలో టీడీపీ లీడర్‌గా ఉన్న ఆయన వైఎస్సార్ సీపీ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ చేరి పెడన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన అంకిత భావానికి, సేవలకు మెచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 2014లో కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒటమి పాలయ్యారు. అనంతరం పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా సీఎం జగన్ రాంప్రసాద్ కోడలు ఉప్పాల హారికను కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నియమించారు. రాంప్రసాద్ అకాల మరణం పెడన నియోజకవర్గానికి తీరని లోటని పలువురు పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. చదవండి: నాడు భయం భయం.. నేడు భద్రతకు భరోసా -
ట్రాక్టర్ బోల్తా ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, తాడేపల్లి: గుంటూరు జిల్లా ట్రాక్టర్ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దురదృష్టకర ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ. లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ. 25వేలు సాయం అందించాలని బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి. సుహొసినిగా గుర్తించారు. -
ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్
-
సీఎం జగన్‌కు ఘనస్వాగతం
-
ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కాగా, ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాతృమూర్తి శివపార్వతి సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: నేడు గుంటూరు నగరానికి సీఎం వైఎస్ జగన్ రాక.. ట్రాఫిక్ మళ్లింపులు ఇవే.. -
వియ్యంపుడి మృతి.. కోడలిని ఓదార్చిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మామ హరినాథ్‌రావు గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హరినాథ్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన కోడలు శైలిమను కేసీఆర్ ఓదార్చారు. అనంతరం హరినాథ్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మహముద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా హరినాథ్ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కేటీఆర్‌కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథ్‌రావు(72). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్.. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, ఆయన భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం హరినాథ్‌రావు మృతదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. గురువారం సాయంత్రం హరినాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. -
ధర్మారెడ్డికి వైఎస్ విజయమ్మ పరామర్శ
సాక్షి, నంద్యాల(జూపాడుబంగ్లా): పుత్రశోకంతో బాధపడుతున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. మంగళవారం ఆమె ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలకు చేరుకొన్నారు. ముందుగా ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటం వద్ద పూలువేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డి దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని తెలిపారు. వైఎస్ విజయమ్మ పారుమంచాలకు వస్తున్నారనే విషయం తెలిసి గ్రామస్తులు తండోపతండాలుగా ధర్మారెడ్డి ఇంటివద్దకు చేరుకొన్నారు. ఇంటి నుంచి బయటకు రాగానే గ్రామస్తులు ఆనందంతో కేకలువేస్తూ అభివాదం చేశారు. చదవండి: (టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎం జగన్ పరామర్శ) -
ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం పరామర్శ
-
మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి/మార్కాపురం(ప్రకాశం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఎర్రగొండపాలెంలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ (85) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. థెరీసమ్మ భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మంత్రి నివాసానికి తీసుకొచ్చారు. సాయంత్రం స్థానిక జార్జి గ్రీన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు సురేష్ మంత్రికాగా.. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శి. ఆమె అల్లుడు తిప్పేస్వామి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసిన థెరీసమ్మ ప్రస్తుతం ఆమె భర్త డాక్టర్ శామ్యూల్ జార్జి నెలకొల్పిన విద్యాసంస్థలకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు. చదవండి: పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి(76) సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న ఆయన.. సోమవారం రాత్రి ఊపిరి తీసుకోవడానికి అవస్థపడటంతో కుటుంబ సభ్యులు విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని సీఎం జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబసభ్యులకు సీఎం జగన్ పరామర్శ
-
ఒంగోలు: వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వైఎస్ విజయమ్మ
సాక్షి, ఒంగోలు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి ఇంటికి చేరకున్న విజయమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విజయమ్మతో పాటు వైవీ సుబ్బారెడ్డి సోదరుడు వైవీ భద్రారెడ్డి, వైవీ చెల్లెలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సతీమణి సత్యదేవి కూడా ఉన్నారు. చదవండి: (ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే: మంత్రి బొత్స) -
కృష్ణంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: దివంగత సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అక్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామల, ఆయన కుమార్తెలు, ప్రభాస్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మృతిపట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన వెంట ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్) -
Atchutapuram Gas Leak: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు'
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి పరామర్శించారు. 124 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా.. వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి అన్నారు. చదవండి: (అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా) ఈ మేరకు ఘటనపై మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారిని ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించాము. ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్లో 124 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఎనిమిది మందికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 50 బెడ్స్ కేజీహెచ్‌లో అదనంగా ఏర్పాటు చేశాము. జరిగిన ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశాము. జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం బాధితులకు అందుతోంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితిని కలెక్టర్ అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. చదవండి: (అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత) -
బాబాజీరావుకు వైఎస్ విజయమ్మ పరామర్శ
సాక్షి, దేవరపల్లి/కొవ్వూరు: గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావును వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లోని సీటీ న్యూరో ఆసుపత్రిలో బుధవారం పరామర్శించారు. బాబాజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాబాజీరావు యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకుని, ఆరోగ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత, కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం బాబాజీరావు ఆరోగ్యం మెరుగుపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అలీకి పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘అలీ మాతృమూర్తి జైతున్ బీబీ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంతో బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా అలీ తల్లి జైతున్ బీబీ నిన్న రాత్రి ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. చదవండి: అలీకి మాతృ వియోగం -
ఎమ్మెల్యేకు సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
సాక్షి, గుంటూరు : పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మీకాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఎమ్మెల్యేను పరామర్శించారు. ఇవాళ లక్ష్మీకాంతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే శంకరరావును పరామర్శించి, సంతాపం తెలిపారు. -
‘స్వయంగా హనుమంతుడే వచ్చి ఓదార్చాడు’
బెంగళూరు : సాధరణంగా కోతి నుంచి మనిషి పుట్టాడని సైన్స్ చెబుతుంది. అందుకే అప్పుడప్పుడు మనషి కోతిలా.. కోతి మనిషిలా ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే.. బంధువులు, సన్నిహితులు వచ్చి ఓదార్చడం సహజం. కానీ కర్ణాటకలో మాత్రం ఓ వానరం.. చావింటికి వెళ్లి బంధువులను ఓదార్చింది. వినడానికి వింతగా ఉన్న ఇది వాస్తవం. వివరాలు.. శుక్రవారం(నిన్న) కర్ణాటకలోని నార్గుండ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దాంతో అతని బంధువులంతా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి.. సంతాపం తెలిపారు. ఆ సమయంలో అనుకోని అతిథిలా ఓ కోతి అక్కడకు వచ్చి ఏడుస్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి.. తల నిమిరి ఓదార్చింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మరి కొందరైతే ఏకంగా హనుమాన్ జయంతి రోజే ఇలా జరిగింది.. స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి ఓదార్చడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వానరం గతంలో కూడా ఇలా కొందరి ఇళ్లకు వెళ్లి ఓదార్చిందని చెప్తున్నారు స్థానికులు. గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తే చాలు ఈ కోతి అక్కడ తప్పక ప్రత్యక్షమవుతుందంటున్నారు స్థానికులు. మనుషులు ఒకర్ని ఒకరు ఎలా ఓదార్చుకుంటారో.. కోతి కూడా అలాగే చేస్తుందని తెలిపారు. ఇలా గత కొన్ని నెలలుగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం చావింటికి కోతి రావడం ఒక ఆనవాయితీగా మారిందన్నారు. ఒకవేళ వానరం రాకపోతే అంత్యక్రియలు పూర్తికానట్లే భావిస్తున్నామన్నారు స్థానికులు. -
కుడిపూడి చిట్టెబ్బాయికి జగన్ పరామర్శ
హైదరాబాద్ : నగరంలోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టెబ్బాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న (మంగళవారం) పరామర్శించారు. చిట్టెబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, కురసాల కన్నబాబు ఉన్నారు. తాను ఆస్పత్రిలో చిట్టెబ్బాయిని కలిశానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సీపీ ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోను కూడా పెట్టారు. సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి గారిని పరామర్శినంచిన వైఎస్ జగన్ గారు pic.twitter.com/jDfbEg1IBD — YSR Congress Party (@YSRCParty) 25 July 2017 -
చాపరాయి బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
చాపరాయి బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన శనివారం ఉదయం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి జర్వపీడితులను పరామర్శించారు. బాధితులు చాలా నీరసంగా ఉండటాన్ని చూసి చలించిపోయారు. రక్తహీనతతో బాధితులు బాధపడుతున్నట్లు డాక్టర్ల ద్వారా తెలుసుకున్న వైఎస్ జగన్ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘ఇప్పటివరకూ వైద్య పోస్టుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ప్రకటించలేదు?. ఏజెన్సీలో ఎన్నిసార్లు పర్యటించినా మార్పు కనిపించడం లేదు. కనీస సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి సదుపాయాలు, రోడ్లు, తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 108కి డీజిల్ కూడా వేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని అన్నారు. -
అన్నా... నేను కేసీఆర్‌ను..!
హైదరాబాద్: ‘అన్నా.. విద్యన్నా.. నేను కేసీఆర్‌ను అన్నా..!’ అంటూ తెలంగాణా రాస్ర్ట ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావును పరామర్శిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్న మాటలు ఇవీ. ఇదే సమయంలో విద్యాసాగర్‌రావు సతీమణి కూడా...‘ ఏమండీ....సారొచ్చిండు...కేసీఆర్ సారొచ్చిండు....ఒక్కసారి చూడుండి’ అంటూ పిలవగా ఒకసారి కదిలినట్లు అనిపించారు. దీంతో మళ్ళీ కేసీఆర్ ‘అన్నా... విద్యన్నా.. అన్నా.’ అంటూ ఆప్యాయంగా మరోసారి పిలవగా శరీరంలో కదలిక ఏర్పడడంతో వైద్య చికిత్సకు స్పందించడం, కాళ్ళు, చేతులు కదిలించడం పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాసాగర్‌రావు సతీమణి, ఇతర, బంధువులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విద్యాసాగర్‌రావు త్వరగా కోలుకుంటారని ఆశాబావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంటినెంటల్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గురు ఎన్ రెడ్డి, ఇతర ఉన్నత వైద్యాధికారులతో మాట్లాడారు. ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలను అందిస్తున్నామని ఆస్పత్రి ఉన్నతాధికారులు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ఆయన కోలుకొని మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చేలా తగిన వైద్య సేవలను అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా తనతో పాటు ఆస్పత్రికి వచ్చిన పార్లమెంట్ సభ్యులు వినోద్‌కుమార్, గుత్తాసుఖేందర్‌రెడ్డిలు విద్యాసాగర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు. -
మహేశ్వర్ రెడ్డి, శివశంకర్ కుటుంబాలకు పరామర్శ
కడప: పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఉదయం లింగాల మండలంలో మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్ జగన్.. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రజా సమస్యలపై చర్చించారు. కాగా వైఎస్ జగన్ రెండురోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. -
ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ పరామర్శ
వరంగల్ : మతృవియోగం విషాదంలో ఉన్న పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం పర్వతగిరి చేరుకున్న ఆయన ఎర్రబెల్లి మాతృమూర్తి ఆదిలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె భౌతికకాయాన్ని వరంగల్ జిల్లా పర్వతగిరి తరలించారు. ఇవాళ ఆదిలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లిని పరామర్శించిన వారిలో స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. -
విద్యార్థి నాయకుడికి నివాళి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి మృతికి ఎస్కేయూ విద్యార్థి ఐక్య వేదిక నాయకులు యూనివర్శిటీ ఎదుట శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నరసింహారెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం ఐక్య నాయకులు ఎల్లారెడ్డి, క్రాంతికిరణ్, జయచంద్రారెడ్డి, పులిరాజు, మల్లికార్జున, ముస్తఫా, భానుప్రకాష్‌రెడ్డి, మహేంద్ర, శ్రీనివాసులు, సురేష్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ
-
ఆ బాధ నాకుతెలుసు....
–అండగా మేమున్నాంటూ జగన్ బరోసా –నమ్మి చిన్నారావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ): ఇంటి పెద్ద గల్లంతయిన బాధ తాను అనుభవించానని ఆ బాధ నాకు తెలుసని నమ్మి పైడితల్లమ్మతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇటీవల ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతయిన సంఘటనలో బుచ్చిరాజుపాలెం నమ్మి చిన్నారావు కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. చిన్నారావు భార్య నమ్మి పైడి తల్లమ్మ చేతులుపట్టుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరితో మాట్లాడారు. తన తండ్రి కూడా ఇలాగే గల్లంతయ్యారని రెండు రోజులు మాకుటుంబం అనుభవించిన బాధ తనకు తెలుసని అన్నారు. చిన్నారావు తిరిగి రావాలని కోరుకుంటున్నానన్నారు. మీరంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. విమానం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని అన్నారు. అలాగే మీ కుటుంబాన్ని ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని బరోసా ఇచ్చారు. పైడి తల్లమ్మతో కొడుకులు, కూతురు గురించి ఆరా తీశారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి చదువు విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మీకు ఏ రకమైన అవసరమొచ్చినా మా నాయకులకు తెలియ జేయాలని వారి ఫోన్ నంబర్లు రాసి ఇచ్చారు. మీకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ, 67వ వార్డు అధ్యక్షుడు చుక్క ప్రసాదరెడ్డి, వార్డు కార్యదర్శి దొడ్డి సతీష్, నగర మహిళా అధ్యక్షురాలు పుసుపులేటి ఉషాకిరణ్, నగర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మి చిన్నారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
దుర్గా ప్రసాదరాజుకు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్ఆర్ సీపీ నేత దుర్గా ప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ లోని దుర్గాప్రసాదరాజు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఆది శేషగిరిరావు ఉన్నారు. కాగా మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్గా ప్రసాదరాజు గాయపడిన విషయం తెలిసిందే. -
సిక్కిం మాజీ గవర్నర్ మృతిపట్ల ప్రణబ్ సంతాపం
న్యూఢిల్లీ : సిక్కిం మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వీ రామారావు మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా రామారావు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. 2002- 2005 మధ్య కాలంలో ఆయన సిక్కింకు గవర్నర్ గా పని చేశారు. -
చంద్రబాబూ ఇదేం దగా..?
-
చంద్రబాబూ ఇదేం దగా..?
రైతు భరోసా యాత్రలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి * చంద్రబాబు పాలన అంతా మోసం.. మోసం.. * అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి * అవ్వా తాతల జీవితాలతోనూ ఆడుకున్నారు * బాబు సీఎం అయ్యారు కానీ నిరుద్యోగులకు జాబు రాలేదు * ఆయన వచ్చాక ధర్మవరంలోనే 16 మంది చేనేతల ఆత్మహత్య * ఇప్పటికైనా బాబుకు జ్ఞానోదయమైతే మేలు రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనంతా మోసం, దగాలతో కొనసాగుతోంది. ఎన్నికల తరువాత ఈ 20 నెలలుగా ఆయన రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు, చేనేతలు, చదువుకునే పిల్లలు, చివరకు అవ్వా తాతలను సైతం వద లకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు.’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, ఆయన అందరినీ మోసం చేశారనే సత్యం ఇవాళ కళ్ల ముందు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన నాల్గో విడత రైతు భరోసా యాత్ర రెండో రోజు గురువారం కూడా ధర్మవరంలో కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు ఎదురుగా చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. గంటకు పైగా చేనేతలతో గడిపి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ‘చేనేత కార్మికులకు చంద్రబాబు చేసింది సున్నా... వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం చేసిందే లేదు. ఎవరి జీవితాలూ బాగోలేవు. అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు పరిపాలన వచ్చిన తర్వాత పడుతున్న కష్టాలేమిటనేది చేనేతలను చూస్తే అర్థమౌతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. ధర్మవరంలోనే 16 మంది ఆత్మహత్య చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 20 నెలల కాలంలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, బహుశా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే ఇలా జరిగి ఉండదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు చేనేత కార్మికులు తమ బాధలను వివరించినపుడు జగన్ స్పందిస్తూ..‘చంద్రబాబుకు అర్థమయ్యే విధంగా సమస్యలన్నింటినీ ఇక్కడి నుంచి చెప్పగలిగాం. ఆయనలో మార్పు వచ్చి మంచి చేస్తాడని ఆశిద్దాం. మార్పు రాని పక్షంలో దేవుడు కచ్చితంగా ఆయనకు మొట్టికాయలు వేస్తాడు. ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు త్వరలోనే వస్తుందని కూడా చెబుతున్నా. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. మన పరిపాలన వచ్చే రోజులు వస్తాయ’ని అన్నారు. మోసం చేసే క్రమంలో బాబు వయోవృద్ధులైన అవ్వాతాతలను కూడా వదలలేదని, పింఛన్లు తక్కువ మందికిచ్చి ఎక్కువ మందికి కత్తిరించేశారని విమర్శించారు. రేషన్ బియ్యం ఇవ్వాలని అవ్వాతాతలు అడిగితే ‘మీ వేలి ముద్రలు మిషన్‌లో సరిగ్గా పడ్డంలేదు’ అంటూ బియ్యాన్ని కూడా కట్ చేశారన్నారు. ‘ఎన్నికల ముందు ఏ హామీలిచ్చాను.. ఇపుడు పరిపాలన ఎలా చేస్తున్నాను.. అనేది చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని తనను తాను ప్రశ్నించుకోవాలి’ అని జగన్ సూచించారు. ఇకనైనా బాబుకు జ్ఞానోదయం కావాలి చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న వారి ఇళ్లకు తాము వెళ్లినప్పుడు ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థికసాయం చేయలేదనే విషయం తెలిసిందన్నారు. ఒక్కరికంటే ఒక్క కుటుంబానికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. చేనేతలకు ఒక్క ఇంటిని కానీ, ఒక్క షెడ్డును కానీ నిర్మించి ఇవ్వలేదన్నారు. వారందరికీ ‘ఆర్టిసాన్కార్డు’ ఉన్నప్పటికీ ఒక్క బ్యాంకు కూడా రుణాలివ్వలేదని తెలిపారు. ఈ ఇబ్బందులను చంద్రబాబుకు గట్టిగా వినిపించే విధంగా ఇక్కడి నుంచి మాట్లాడాలని చేనేతలను జగన్ కోరారు. మీరు పడుతున్న కష్టాల గురించి మీరే చెప్పండి అంటూ చేనేతలను ఆయన స్టేజీ మీదకు ఆహ్వానించారు. వీటిని విన్న తర్వాత నైనా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం కావాలని జగన్ ఆకాంక్షించారు. ఐదు కుటుంబాలకు పరామర్శ ధర్మవరం: ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోయినా మన సర్కారు రాగానే అందరి సమస్యలూ తీరుస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు, చేనేత భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం ధర్మవరంలో ఐదు కుటుంబాలను పరామర్శించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. కష్టాలొచ్చాయని కుంగిపోవద్దని, ఆత్మస్థైర్యంతో జీవించాలని, త్వరలో మంచిరోజులు రానున్నాయని ధైర్యం చెప్పారు. బాబు ఆ హామీలు ఇచ్చారా.. లేదా? ‘ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా, గోడ మీద రాతలు, అడ్వర్టయిజ్మెంట్లు చూసినా, చంద్రబాబు ప్రసంగాలు విన్నా ఒకటే హామీల వర్షం కురిసేది. ఏ గ్రామానికి వెళ్లినా ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు పెట్టి మరీ రాసిన రాతలు మనం చూశాం. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేది. గట్టిగా రెండు చేతులెత్తి చెప్పండి. చంద్రబాబు ఆ హామీలు ఇచ్చారా..లేదా? రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు వినిపించేవా...కాదా? చెప్పండి (ప్రజలంతా చేతులు పెకైత్తి... అవును, అవును అంటూ ప్రతి స్పందించారు). ఏ టీవీ ఆన్ చేసినా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ప్రకటనలు వినిపించాయా...లేవా? జాబు కావాలంటే బాబు రావాలని అన్నారా లేదా? ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారా.. లేదా? చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు.. అవునా? కాదా? చేనేతలందరికీ లక్షన్నర రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారా..లేదా? ప్రతి చేనేత కార్మికునికి ఒక ఇల్లు, ఒక షెడ్డు కట్టిస్తానన్నారు.. అవునా? కాదా? (అని జగన్ ప్రశ్నించినప్పుడు చేనేత కార్మికుల నుంచి అవును..అవును అనే సమాధానం వచ్చింది.) మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కదా..వీటిలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా’ అని జగన్ మళ్లీ ప్రశ్నించారు. ఈ సమయంలో సభికుల నుంచి లేదు..లేదు..అంటూ గట్టిగా కేకలు వినిపించాయి. -
వైఎస్ జగన్‌ను కలిసిన చేనేత సంఘం నేతలు
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం చేనేత సంఘం నేతలు కలిశారు. చేనేత రంగాన్ని పరిరక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే చేనేతలకు రుణమాఫీ వర్తించే చేయాలని, ముడి సరుకులు 50 శాతం సబ్సిడీకి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. ధర్మవరంలో పవర్లుమ్స్ ఉత్పత్తులను నియంత్రించాలని చేనేత సంఘం నేతలు కోరారు. కాగా చేనేత కార్మికుడు మల్లికార్జున కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం శాంతినగర్‌లో చేనేత కార్మికురాలు లక్ష్మీదేవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ.
-
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
విజయవాడ: కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతకు ముందు మార్చురీలో ఉన్న మృతదేహాలకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్ ఖాన్, పార్టీ నేతలు పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, గౌతంరెడ్డి తదితరులు ఉన్నారు. కృష్ణలంకలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించి అయిదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వల్లభనేని వంశీకి చంద్రబాబు పరామర్శ
గన్నవరం : గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీ తండ్రి రమేష్‌చంద్ ఈ నెల 17న అనారోగ్యంగో మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా వంశీని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో ఉంగుటూరు వచ్చారు. -
ఆయన నా నిర్మాత కావటం అదృష్టం: చిరంజీవి
హైదరాబాద్ : భారతీయ సినీ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గౌరవాన్ని ఇనుమడించేలా ఏడిద నాగేశ్వరారవు సినిమాలు తీశారని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఆయన సోమవారం ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పూర్ణోదయ సంస్థలో తొలిసారి తాను 'తాయారమ్మ, బంగారయ్యా' చిత్రంలో గెస్ట్ రోల్ చేశానని, ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాల్లో నటించానట్లు చెప్పారు. ఆ రెండు సినిమాలు అత్యద్భుతమైన చిత్రాలని, ఆ సినిమాలు ఆ రోజుకూ తలనమానికంగా నిలిచి, గొప్పగా చెప్పుకునే చిత్రాలన్నారు. ఆ రెండు సినిమాల్లో తనకు అవార్డులు తెచ్చిపెట్టాయని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. నటుడు కావాలని చిత్ర పరిశ్రమకు వచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారు.... అత్యున్నత అభిరుచి గల నిర్మాతగా తనను తాను ఆవిష్కరించుకున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఎన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినా వాటికి లోబడకుండా కళాత్మక విలువలు ఉన్న సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారన్నారు. కళా సేవతో సినిమాలు చేశారని, ఆయన సంస్థ రూపొందించిన సినిమాల్లో నటించటం తన అదృష్టమన్నారు. ఆయన తీసిన ఒక్కొక్క సినిమా ఓ ఆణిముత్యమన్నారు.అలాంటి ఏడిద నాగేశ్వరరావుగారు మన మధ్య లేకపోవడం దురదృష్టకమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిరంజీవి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వెంకటరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఒంగోలు : ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు నీలం వెంకటరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. కొండ సముద్రంలోని వెంకటరావు నివాసానికి వెళ్లిన ఆయన ఆ కుటుబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఒంగోలు బయల్దేరి వెళ్లారు. కాగా అంతకు ముందు పొదవారిపాలెంలో బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. -
చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా?
టంగుటూరు : అధికారంలోకి వస్తే అన్ని రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద ఆయన బుధవారం ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాత్రం చీమ కుట్టినట్లు అయినా లేదని మండిపడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది పొగాకు విస్తీర్ణం తగ్గిందని, విస్తీర్ణం తగ్గినప్పుడు రేటు పెరగాల్సిందిపోయి ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ...పొగాకు లో గ్రేడ్‌కు కూడా కేజీకి కనీసం రూ.67 ఇస్తామని ప్రకటించారని, ప్రస్తుతం టంగుటూరు పొగాకు కొనుగోలు కేంద్రం కేజీ రూ.34 కొంటుందన్నారు. పొగాకు పండించడానికి 3 నెలలు పడితే అమ్ముకోవడానికి 10 నెలలు పడుతోందన్నారు. పొగాకు రంగు మారితే ధర తగ్గిపోతుందని, దీంతో రైతులకు కనీస మద్దతు ధర కూడా పలకదన్నారు. ఈ విషయాలను చూస్తుంటే చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా అనే అనుమానం కలుగుతోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. జనవరి నుంచి జూన్ వరకూ ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసి 30 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి ఉంటే ఈ రోజు రేటు తగ్గేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పొగాకు కొనడానికి వ్యాపారులు ముందుకు వచ్చేవారని, రైతులకు న్యాయం జరిగేదన్నారు. 67 రూపాయలకు తక్కువగా రైతుల నుంచి కొనుగోలు చేసిన పొగాకుకు వారు నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖఱి దారుణంగా ఉందని, ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రైతుల పక్షాన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, నష్టపోయిన రైతుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మిగతా పంటలు పండిస్తున్న రైతుల కూడా కనీస మద్దతు ధర లేక అల్లాడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆదుకోవాలని ఆయన సూచించారు. పొగాకుతో పాటు పామాయిల్, పత్తి, పసుపు, చెరకు, మొక్కజొన్న, సుబాబుల్ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతులకు దక్కిది మాత్రం నామామాత్రమేనన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి, మెడలు వచ్చి అనుకున్నది సాధిద్దామని ఆయన అన్నారు. -
పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైఎస్ జగన్
ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రంలో పొగాకు రేట్ల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. లో క్వాలిటీ పొగాకుకు కనీస ధర ఇవ్వడం లేదని రైతులు ...వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిపై పొగాకు బోర్డు అధికారులను నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ టంగుటూరు మండలం పొందూరు గ్రామపంచాయతీ పొదవారిపాలెంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుల బాధతో, పొగాకుకు సరైన ధర లేకపోవటంతో మనస్తాపం చెంది రైతు కృష్ణారావు పురుగుల మందు తాగి ఈ నెల 11 న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
రాజమండ్రికి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రికి బయల్దేరారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారు. కాగా క్షతగాత్రులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఈ దుర్ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. మరోవైపు గండేపల్లి ప్రమాదం జరిగిన విషయం తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. పార్టీ నేత జ్యోతుల నెహ్రూ నుంచి ప్రమాద వివరాలను వైఎస్ జగన్ తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. -
తెలంగాణలో రాహుల్ టూర్
-
జ్యోతుల నెహ్రుకు వైఎస్ జగన్ పరామర్శ
-
జ్యోతుల నెహ్రుకు వైఎస్ జగన్ పరామర్శ
రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రు కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట మీదగా ఇర్రిపాక వెళ్లారు. ఇటీవల నెహ్రు సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జ్యోతుల నెహ్రును పరామర్శించారు. -
సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వరంగల్ : వైఎస్ఆర్ సీపీ యువజ విభాగం నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. గత నెల 23న సుధీర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. -
ఓబులేసు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ప్రొద్దుటూరు : తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యకు గురయిన ఓబులేసు కుటుంబాన్నివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సహించబోమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా కాపాడుకుంటామని తెలిపారు. కడప జిల్లా చాపాడు మండలం చిన్నవరదాయపల్లె గ్రామ సర్పంచ్ భర్త ఓబులేసు గత జూలైలో హత్యకు గురయ్యారు. ఓబులేసు స్కూటర్‌పై వెళ్తుండగా దారి కాచిన ప్రత్యర్థులు కళ్లల్లో కారం కొట్టి ప్రొద్దుటూరు దగ్గర నరికి చంపిన విషయం తెలిసిందే. -
హ్యూస్ అంత్యక్రియలు నేడు
భారీ సంఖ్యలో హాజరుకానున్న అభిమానులు క్రికెటర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా.. శవపేటిక మోయనున్న క్లార్క్, ఫించ్ ఆసీస్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం మెల్బోర్న్: రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ అంత్యక్రియలు నేడు (బుధవారం) మాక్స్‌విలేలో జరగనున్నాయి. మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న అంతిమ సంస్కారాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరుకావాలని క్రికెటర్ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో పాటు 300 నుంచి 400 మంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు... 5 వేలమందికిపైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. న్యూసౌత్ వేల్స్, ఆసీస్ టెస్టు జట్లు మొత్తం మాక్స్విలేకు రానున్నాయని హ్యూస్ మేనేజర్ జేమ్స్ హెండర్సన్ వెల్లడించారు. క్రికెటర్‌ను చివరిసారిగా చూడాలనుకుంటున్న వారందరూ హాల్లోకి రావొచ్చని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆటగాళ్ల ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ తొలుత క్రికెటర్లు హ్యూస్కు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ సమర్పించనున్నారు. తర్వాత ఆటగాడి పార్థివ దేహాన్ని మాక్స్‌విలేలో ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్కు ప్రత్యేక వీడ్కోలు పలకనున్నారు. మాక్స్‌విలేలో ప్రసిద్ధి చెందిన ‘టైలర్స్ ఆర్మ్ హోటల్’కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో క్రికెటర్ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఆసీస్ తరఫున బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను అందుకున్న 408వ క్రికెటర్ కావడంతో తన క్షేత్రానికి హ్యూస్ అదే సంఖ్యను పెట్టుకున్నాడు. క్రికెట్ లేనప్పుడు వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా గడిపే హ్యూస్ ఇక శాశ్వతంగా అక్కడే ఉండిపోనున్నాడు. శవపేటిక మోయనున్న క్లార్క్, ఫించ్ హ్యూస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న ఆసీస్ కెప్టెన్ క్లార్క్... ఫించ్, టామ్ కూపర్లతో కలిసి క్రికెటర్ పార్థివ దేహా (శవపేటిక)న్ని మోయనున్నాడు. అంత్యక్రియల ఏర్పాట్లలో హ్యూస్ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే కెప్టెన్ భాగం పంచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆసీస్ స్పోర్టింగ్ కలర్స్ అయిన ఆకుపచ్చ, బంగారు వర్ణాలతో మాక్స్‌విలేలోని స్టోర్స్, పబ్లిక్ బిల్డింగ్‌లను అలంకరించనున్నారు. వీధుల్లో పూలతో అలంకరించిన హ్యూస్ ఫొటోలను ఏర్పాటు చేశారు. హ్యూస్ అంత్యక్రియలను పలు చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్సీజీ, అడిలైడ్, వాకా, ఓవల్ మైదానాల్లోని బిగ్స్క్రీన్లపై కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ‘బౌండరీ’ నిండిన పుష్పాలు మాక్స్‌విలేలోని బౌండరీ స్ట్రీట్ లైన్లో ఉన్న హ్యూస్ ఇంటికి ఇంకా పుష్పగుచ్చాలు అందుతూనే ఉన్నాయి. హ్యూస్ పార్థివ దేహం కోసం మాక్స్‌విలే ఎదురుచూస్తోందని ప్రాథమిక పాఠశాల టీచర్, క్రికెటర్ తల్లి విర్జినీయా స్నేహితురాలు నోర్మా చెప్పింది. ‘గ్రామంలోని ప్రతి ఒక్కరికి రాబోయే రోజులు చాలా భారంగా గడుస్తాయి. మాక్స్‌విలే అందరి దృష్టిలో పడటం ఇది రెండోసారి. 1964లో రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుడు ఫ్రాంక్ ప్యాట్రిడ్జ్ వీసీ అంత్యక్రియల్లో చాలా మంది పెద్దవాళ్లు పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు అలాంటి వాతావరణమే ఇక్కడ నెలకొంది’ అని నోర్మా వ్యాఖ్యానించింది. గ్రామానికి గుర్తింపు తెచ్చిన హ్యూస్ అంటే అక్కడి వారు ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. చిన్నప్పుడు హ్యూస్కు బౌలింగ్ యంత్రాన్ని కొనిపెట్టిన మాక్స్విల్లే ఎక్స్ సర్వీస్‌మెన్ క్లబ్ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్ సీపీ నేతలు
హైదరాబాద్: విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శోభానాగిరెడ్డి, రెహ్మాన్ పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తామని వైఎస్సార్ సీపీ నేతలు హామీయిచ్చారు. మసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. శ్రీహరి అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలాన్ని మేయర్ మాజిద్ హుస్సేన్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ తరపున లక్ష రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్టు మేయర్ ప్రకటించారు.