Honey Rose
-
'హనీరోజ్ డ్రెస్‌పై చర్చ.. అందులో ఎలాంటి తప్పు లేదు'.. ప్రముఖ కామెంటేటర్
ప్రముఖ మలయాళ నటి హనీరోజ్ (Honey Rose) వేధింపుల కేసులో ఇప్పటికే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలాసార్లు తనను సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేశాడని హానీ రోజ్ ఆరోపించిస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బిజినెస్మెన్ బాబీ చెమ్మనూరు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.అయితే హనీ రోజ్ ఫిర్యాదు తర్వాత ప్రముఖ మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ హీరోయిన్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంలో వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌కు రాహుల్ ఈశ్వర్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న రాహుల్ ఈశ్వర్.. హనీ రోజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. హనీ డ్రెస్ గురించి చర్చించడంలో తప్పు లేదని.. తన మార్కెటింగ్ సామర్థ్యాన్ని ఆమె ఉపయోగించుకుందని రాహుల్ హనీ రోజ్‌ను విమర్శించాడు.తనపై రాహుల్ ఈశ్వర్ చేసిన కామెంట్స్‌కు హనీ రోజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మీకు భాషపై పట్టు ఉన్న మాట వాస్తవమే కానీ.. మహిళల దుస్తులను చూసినప్పుడు మాత్రం నియంత్రణ కోల్పోతున్నారని ఆయన మాటలు వింటేనే అర్థమవుతోందని మండిపడింది.హనీ రోజ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీ భాషపై నియంత్రణ చాలా తక్కువ. ఒక సమస్యపై చర్చ జరిగినప్పుడు.. చర్చకు రెండు వైపులా ఆలోచిస్తే మంచిది. భాషపై మీకున్న అద్భుతమైన పట్టుతో ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటారు. కానీ రాహుల్ ఈశ్వర్ తన భాషా నైపుణ్యంతో మహిళల సమస్యల విషయంలో మాత్రం తటస్థంగా వ్యవహరిస్తాడు. భాషపై మీ నియంత్రణ గొప్పదే అయినప్పటికీ, మహిళల దుస్తుల విషయానికి వస్తే అది కాస్తా తడబడుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ ఈశ్వర్ గుడిలో పూజారి కాకపోవడమే మంచిదైంది. లేకుంటే తాను ఉన్న గుడికి వచ్చే మహిళలకు డ్రెస్ కోడ్ పెట్టేవాడు. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయ నియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?. నేను ఎప్పుడైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎదుర్కోవలసి వస్తే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటా" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిందిఅసలేం జరిగిందంటే..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు.హనీరోజ్ సినీ కెరీర్..వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
సోషల్‌మీడియా వేదికగా మలయాళ నటి హనీరోజ్‌ను (Honey Rose) ఇబ్బందులకు గురిచేసిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కొంత కాలంగా ఒక వ్యాపారవేత్త ఇబ్బంది పెడుతున్నాడని కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కీలకమైన వ్యక్తి వివరాలను తాజాగా పోలీసులు ప్రకటించారు.హనీరోజ్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును ( Boby Chemmanur) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హనీరోజ్ ఫిర్యాదు చేసిన సమయం నుంచి అతను పరారీలో ఉన్నాడు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే, అంశంపై హనీరోజు కూడా స్పందించారు. అతనిని అరెస్ట్ చేయడం తనకెంతో ప్రశాంతంగా ఉందని ఆమె అన్నారు. ఈ కేసు అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) వద్దకు తీసుకెళ్లానని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం మాట ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు)ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. పలు వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. కానీ, తనపై ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తానని ఆమె పేర్కొన్నారు. తన లుక్స్‌పై వేసే సరదా జోక్స్ కూడా తీసుకుంటానన్నారు. తనపై వచ్చిన కొన్ని మీమ్స్ కూడా సరదాగేనే ఉంటాయని అన్నారు. ఇలాంటివి తనను బాధించవని కూడా తెలిపారు. కానీ, దానికంటూ ఒక హద్దు ఉంటుందని దానిని దాటి ఇలా అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించనని హనీరోజ్ హెచ్చరించారు.ఎవరీ బంగారు బాబీ..?భారత్‌లో బంగారు వ్యాపారంలో బాబీ చెమనూరు ప్రముఖులుగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకొచ్చి తన జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. అలా ఆయన పేరు అందరికీ పరిచయమే. వ్యాపారంలో భాగంగా నటి హనీరోజ్‌ను అతను ఆహ్వానించినా పలు కారణాలతో ఆమె వెళ్లలేకపోయింది. దీంతో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. -
బాలకృష్ణ హీరోయిన్‌కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!
ప్రముఖ నటి హనీ రోజ్ (Honey Rose) పోలీసులను ఆశ్రయించింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఆధారంగా కేరళలోని ఏర్నాకుళం పోలీసులు చర్యలు చేపట్టారు. హనీ రోజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు.అసభ్యకరమైన పోస్టులు..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. ఈ పోస్ట్ కింద తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో ద్వారా వెల్లడించింది. దీనిపై ఇప్పటికే హనీ రోజ్ ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.అసలేం జరిగిందంటే..:ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఆదివారం సాయంత్రం హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని రాసుకొచ్చింది. ఈ కామెంట్స్ గురించిన నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటి వాటిని మీరు స్వాగతిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను పిలిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది.హనీకి మద్దతుగా అమ్మ..నటి హనీరోజ్‌పై సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టులపై చట్టపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మలయాళ నటీనటుల సంస్థ(AMMA)అమ్మ తెలిపింది. ఈ విషయంలో హనీ రోజ్ చేస్తున్న న్యాయ పోరాటానికి అమ్మ సహకారం, పూర్తి మద్దతు ఉంటుందని లేఖ విడుదల చేసింది. అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని అమ్మ అడ్ హాక్ కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసింది. హనీ రోజ్‌ను సోషల్ మీడియా ద్వారా పరువు తీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను అమ్మ సంఘం ఖండించింది.చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను.మరోసారి దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను.హనీ రోజ్ సినిమాలు..కాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
డబ్బుందన్న గర్వంతో ఎంతకైనా తెగిస్తారా? ఎంతని భరించాలి?: హనీరోజ్
డబ్బుందన్న గర్వంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది హీరోయిన్ హనీ రోజ్ (Honey Rose). కొంతకాలంగా ఓ బిజినెస్మెన్ వేధిస్తున్నాడంటోంది బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ (Movie Industry)లో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? నన్నే టార్గెట్ చేస్తున్నాడునాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు. ఇలా ఒకరిగురించి ఇష్టారీతిన మాట్లాడమనేది సంస్కారమనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్లు కలిసేవారు. తర్వాత ఇతడినీ కలిశాను. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఓ పబ్లిక్ ఈవెంట్లో నన్ను డబుల్ మీనింగ్‌తో పిలిచాడు. (చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు)చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను. మళ్లీ అవే దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను. (చదవండి: 'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్‌పై మా అసోసియేషన్)ఇలాగే వేధిస్తే ఊరుకునేది లేదునేను కాకపోతే మరో సెలబ్రిటీని వెతుక్కుంటానన్నాడు. అలాంటప్పుడు నేను తప్పుకున్నా పెద్ద నష్టం లేదంటూ రాసుకొచ్చింది. హనీతో నువ్వు హోటల్స్‌లో ఉంటున్నావా? అంటూ కొందరు అతడిని పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తనిచ్చే సమాధానాలు కూడా చెండాలంగా ఉంటున్నాయి. మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు. ఇంకా ఇలాగే వేధిస్తే పోలీసులను ఆశ్రయిస్తాను అని రాసుకొచ్చింది.సినిమాకాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్! -
20 ఏళ్ల కల.. కొత్త వ్యాపార రంగంలో అడుగుపెట్టిన హనీరోజ్
‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో బాగా పాపులర్ అయిన కేరళ ముద్దుగుమ్మ హనీరోజ్ . ఆ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌లో కనిపించకపోయినా రోజూ సోషల్‌మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలతో పాటు లెక్కలేనన్ని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. సినిమాలు చేయకపోయిన స్టార్ హీరోయిన్లకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. నిర్మాతగా హనీరోజ్ ఇప్పటి వరకు సినిమాల్లో నటించిన హనీరోజ్.. త్వరలో నిర్మాతగా మారనుంది. 'హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్' పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తాజాగా తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఈ క్రమంలో తన సంస్థ లోగోను కూడా పంచుకుంది.'హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్' లోగో పోస్టర్‌తో పాటు హనీరోజ్ ఇలా చెప్పుకొచ్చింది. ' సినిమా అనేది చాలా మందికి ఒక కల, ఒక విజన్, ఒక వెంచర్. అదొక ఫాంటసీ. అదొక జీవిత కోరిక. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో నును భాగం అయ్యాను. దీనిని నేను ఓ వరంలా భావిస్తున్నాను. నా యవ్వనం, జీవితం, చదువు, స్నేహం ఇలా అన్నింటిలో సినిమానే పెద్ద పాత్ర పోషించింది. కాబట్టి ఈ పరిశ్రమలో పెద్ద పాత్ర పోషించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా గర్వంగా నా కొత్త వెంచర్ లోగోను లాంచ్ చేస్తున్నాను. 'హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్'. సినీ ప్రేమికుల నుంచి నాకు లభించిన ప్రేమే నాకు గొప్ప పాత్రలు వచ్చేలా చేసింది. నాపై మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్తున్నా.' అని తెలిపింది.HRV ప్రొడక్షన్స్ ద్వారా నా కోరిక, ఆశ నెరవేరుతుందని భావిస్తున్నాను. టాలెంట్ ఉండి ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులకు ఇదొక వారధిలా నిలబడుతుంది. మా ప్రొడక్షన్ ద్వారా వచ్చే సినిమాలు ఇండస్ట్రీ కీర్తిని తీసుకొచ్చేలా ఉంటాయి. ఈ క్రమంలో అద్భుతమైన కథలను చెప్పాలనుకుంటున్నాము.' అని హనీ రోజ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
హనీరోజ్‌ని ఇలా చూస్తే ఉక్కిరిబిక్కిరే.. రింగుల జట్టుతో అలా! (ఫొటోలు)
-
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
మలయాళ భామ హనీరోజ్ చాలారోజుల తర్వాత వెండితెరపై మళ్లీ కనిపించనుంది. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వీరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. అయితే, చాలా రోజుల తర్వాత 'రాహేలు' అనే పాన్ ఇండియా చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది.ఆనందిని బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అందం, అభినయంతో కుర్రకారుల హృదయాల్ని కొల్లగొట్టిన హనీరోజ్ వెండితెరకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాతో తన అభిమానులకు దగ్గరగానే ఉంది. గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్‌ను పెంచుతుంది. సినిమాలు లేకున్నా ఆమె పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు 'రాహేలు' సినిమాతో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్లో గ్లామర్‌తో పాటు కత్తి పట్టుకుని ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ వంటి భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
కొండాపూర్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించిన సినీ నటి ‘హనీ రోజ్’ (ఫొటోలు)
-
ఒక్కటే తెలుగు సినిమాతో బోలెడంత క్రేజ్.. కానీ ఛాన్సులు నిల్.. గుర్తుపట్టారా?
కొందరు హీరోయిన్లని చూస్తే అబ్బా ఏమున్నార్రా బాబు అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు వీళ్ల ఫొటోలని చూస్తే గుర్తుపట్టడమే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరూ ఒకరేనా లేదంటే వేర్వేరా అనే డౌట్ వస్తుంది. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. ఇంతలా చెప్పాం కదా మరి ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు హనీరోజ్. హా.. అవును 'వీరసింహారెడ్డి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ మలయాళ బ్యూటీ. గతంలో 'ఆలయం', 'ఈ వర్షం సాక్షిగా' అనే తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు అవి ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రసీమకే పరిమితమైపోయింది. 2005లో నటిగా కెరీర్ మొదలుపెట్టిన హనీరోజ్ ప్రస్తుత వయసు 32 ఏళ్లు. అంటే 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. కాకపోతే ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పుడు సన్నజాజిలా ఉన్న ఈమె ఇప్పుడు ముట్టుకంటే కందిపోయేంత సుకుమారంగా తయారైంది. ఫొటోలు, వీడియోలు చూశారంటే మీరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఈ క్రమంలోనే పాత ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో మరోసారి ఈమె హాట్ టాపిక్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
ఒక్క సినిమాతో తెలుగులో ఫుల్ క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా?
స్కూల్ డేస్.. ఎవ్వరూ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. అప్పుడు టీచర్ కొట్టినా, నాన్న తిట్టినా, స్కూలుకు వెళ్లనని ఏడ్చినా.. తర్వాత మాత్రం అవన్నీ వెనక్కు తిరిగి గుర్తుచేసుకుంటే పెదాలపై తెలియకుండానే ఓ చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. అలా ఓ బ్యూటీ తన స్కూల్ డేస్ గుర్తు చేసుకుంది. దమ్ముంటే పై ఫోటోలో నేను ఎక్కడున్నానో చెప్పండి అంటూ తన క్లాస్‌మేట్స్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది హనీ రోజ్. ఇంకేముంది.. జనాలు తమ మెదళ్లకు పని పెట్టారు. కళ్లు ముక్కు, లుక్స్ గమనిస్తూ చబ్బీచబ్బీగా ఎవరున్నారా? అని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. చాలామంది హనీరోజ్‌ను ఇట్టే కనిపెట్టేశారు. పసుపు చీర కట్టుకున్న టీచర్ పక్కన అబ్బాయిలా కటింగ్ చేసుకున్న క్యూట్ విద్యార్థే హనీ అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో హనీరోజ్.. ఎస్.. అది నేనేనంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఇకపోతే.. బాయ్‌ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంతో హనీరోజ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ఆమె కేవలం రూ.10 వేలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాడీ షేమింగ్‌కు గురైన హనీరోజ్ ఆ కామెంట్స్‌ను తిప్పికొడుతూ మరింత అందంగా మారింది. బొద్దుగా, ముద్దుగా కనిపించే హనీ.. ఆలయం చిత్రంతో తెలుగువారికి పరిచయమైంది. వీరసింహారెడ్డి సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకుంది కానీ ఇక్కడ పెద్దగా ఛాన్సులైతే రాలేదు. ప్రస్తుతం మలయాళంలోనే సినిమాలు చేస్తోంది. చదవండి: మళ్లీ ప్రేమ పుట్టదనుకుంటే మూర్ఖత్వమే.. పెళ్లి చేసుకుంటా.. -
పాలరాతి శిల్పంలా హనీరోజ్.. 'కల్కి' బ్యూటీ మాత్రం వేరే లెవల్!
తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా హాట్ బ్యూటీ హనీరోజ్ హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయిన రాశీఖన్నా చీరలో మరింత క్యూట్‌గా జాన్వీ కపూర్ అందాల విందు సోయగాల సునామీతో చంపేస్తున్న 'ఉప్పెన' బ్యూటీ క్లాస్ లుక్‌తో కంట్రోల్ తప్పేలా చేస్తున్న దిశా పటానీ మతిపోయే అంత అందంగా కనిపిస్తున్న తమన్నా భాటియా జిమ్ బాడీతో మెంటలెక్కించేస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ వయ్యారంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న సీరత్ కపూర్ View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) -
ఆరు నెలల తర్వాత ఓటీటీకి హనీ రోజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియులు పంథానే మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఏ భాషల్లో తెరకెక్కించినా సరే.. డబ్బింగ్ చేసి ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు. అలా స్ట్రీమింగ్ అయ్యే వాటిలో మలయాళ చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. మలయాళంలో తెరకెక్కించిన రాణి: ది రియల్ స్టోరీ సెప్టెంబర్ 2023లో విడుదలైంది. కేరళలో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 7న మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇది కేవలం మలయాళ ప్రేక్షకుల మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాకు శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు ధర్మరాజన్ని రహస్యంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పనిమనిషి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అలాంటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రంలో హనీ రోజ్, గురు సోమసుందరం, ఇంద్రన్స్, అశ్విన్ గోపీనాథ్, అశ్వత్ లాల్, భావన, నియతి కాదంబి, మాలా పార్వతి, అనుమోల్, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. -
హనీ రోజ్ అలాంటి లుక్స్ .. బోల్డ్ ట్రీట్‌తో డోస్ పెంచిన శ్రద్దా దాస్!
పింక్ డ్రెస్‌లో రెచ్చగొడుతోన్న హనీ రోజ్.. వైట్ డ్రెస్‌లో హన్సిక అలాంటి పోజులు.. బ్లాక్ శారీలో ఐశ్వర్య రాజేశ్ క్యూట్ లుక్స్... జపాన్‌లో చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. బ్లూ డ్రెస్‌లో సాక్షి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఆరెంజ్ డ్రెస్‌లో శ్రద్దా దాస్ బోల్డ్ ట్రీట్... View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
మరింత క్యూట్‌గా అనసూయ.. ఒక్కసారిగా షాకిచ్చిన రుహానీ శర్మ!
పొట్టి నిక్కర్లో మరింత క్యూట్‌గా యాంకర్ అనసూయ చెక్స్ డ్రస్‌లో మోడ్రన్ మహాలక్ష్మిలా హీరోయిన్ కృతిశెట్టి దేవకన్యలా ధగధగా మెరిసిపోతున్న సచిన్ కూతురు సారా గ్లామర్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బిగ్‌బాస్ స్రవంతి హీటెక్కించే లుక్‌తో షాకిచ్చిన హీరోయిన్ రుహానీ శర్మ క్లాస్ లుక్‌లో క్యూట్ అండ్ స్వీట్‌గా మలయాళ బ్యూటీ నిమిషా తెలుగు హీరోయిన్ అంజలి కేక పుట్టించే లుక్.. చూస్తే అంతే View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
సమంత వయస్సు 23.. హనీరోజ్ ఫోటోలు వైరల్
► సమంత వర్కౌట్స్ ఫోటోలు వైరల్.. బీఎంఆర్ (బేసల్ మెటబాలిక్ రేట్) ప్రకారం సమంత వయసు 23, బరువు 50 కేజీలుగా ఉంది. ► తన కజిన్ పెళ్లి సంబరాల్లో రాశిఖన్నా ► మిలానోలో రష్మిక మందన్నా సందడి ► బ్లాక్ డ్రెస్సులో మృణాల్ ఠాకూర్ View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pranati Rai Prakash (@pranati_rai_prakash) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
రెచ్చిపోతున్న సీరియల్ బ్యూటీ.. హనీరోజ్‌ని ఇలా చూస్తే మాత్రం!
నడుము ఒయ్యారాలతో పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న పూజా హెగ్డే చెల్లితో కలిసి జపాన్‌లో చిల్ అవుతున్న సాయిపల్లవి మత్తెక్కించే పోజులో సెగలు రేపుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ ఆలోవర్ అందాలతో కేక పుట్టించేస్తున్న హనీరోజ్ టైట్ ఫిట్ డ్రస్‌లో పరువాలన్నీ చూపించేస్తున్న మానుషి చిల్లర్ జీన్ ప్యాంటు బుల్లెమ్మలా మెరిసిపోతున్న దివ్య భారతి View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) -
రెడ్ డ్రెస్‌లో హనీ రోజు అందాలు.. అత్తారింటికి దారేది భామ పోజులు అదరహో!
లైట్ కలర్ డ్రెస్‌లో అత్తారింటికి దారేది భామ హోయలు.. పిజ్జా తింటానంటోన్న బుట్టబొమ్మ.. ఫ్యామిలీతో చిల్ అవుతోన్న సీతారామం బ్యూటీ.. గ్లామర్‌తో కవ్విస్తోన్న శ్రద్ధాదాస్.. రెడ్ డ్రెస్‌లో హనీ రోజు అందాలు.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
టాలీవుడ్లో మెగా ఛాన్స్‌పై గురిపెట్టిన హనీరోజ్
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్ యూత్ గుండెళ్లో గ్లామర్ ముద్ర వేశారు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ ఇప్పటి వరకు మరే సినిమాకు సైన్ చేయలేదు. కానీ తన సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంది. రెగ్యూలర్‌గా మాల్స్ ఓపెనింగ్స్ కార్యక్రామల్లో కనిపిస్తూ వాటికి సంబంధించి గ్లామర్ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ మెప్పిస్తుంది. ‘వీరసింహారెడ్డి’ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చినా అవన్నీ అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కావడంతో చాలా వరకు రిజెక్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘రాచెల్’లో హనీరోజ్‌నే ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అందులో ఆమె మాస్ రోల్ పోసిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అయితే పెద్దగా రాలేదు. టాలీవుడ్లో మరోక సినిమాలో హనీరోజ్ కనిపిస్తే బాగుండు అనుకునే ఫ్యాన్స్‌కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. వీర సింహారెడ్డి తర్వాత తెలుగులో ఓ సినిమాకు హనీరోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమెకు ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ అందుకుందని ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ వశిష్ఠ- చిరంజీవి కాంబినేషన్లో సోషియో ఫాంటసీ చిత్రంగా 'విశ్వంభర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారని వార్తలు వచ్చాయి.త్రిష, అనుష్క, కాజల్, నయనతార పేర్లు ప్రధానంగా వినిపించాయి. ప్రస్తుతం కొత్తగా హనిరోజ్ పేరు తెరపైకి వచ్చింది. ప్రచారం జరుగుతున్న ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తేకానీ అసలు విషయం ఎంటో తెలియదని చెప్పవచ్చు. -
హనీ పాప అదిరిపోయే లుక్.. ఈసారి ట్రీట్ మామూలుగా లేదుగా!
బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఈ కేరళ కుట్టి ముద్దుగుమ్మ మలయాళంలో '14 వయదిల్ బాయ్‌ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా 2004లో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్ లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. గతేడాది బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవల డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్లలో సందడి చేసే కేరళ భామ గతంలోనూ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించింది. తాజాగా ఓ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. డంబెల్‌తో కసరత్తులు చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ న్యూ లుక్ చూశారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఇలాగే స్టన్నింగ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మలయాళీ భామ.. మరోసారి అదిరిపోయే ట్వీట్ ఇచ్చింది. ఈ సారి ఏకంగా జిమ్ డ్రెస్‌లో స్టేజీపై అదరగొట్టేసింది. Clicks 📸 pic.twitter.com/n0o6Mofw94 — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 Any fitness tips? 😋 pic.twitter.com/vkRHgg2NUR — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 💪🚶♀️ pic.twitter.com/uW9oEnyWA9 — Honey Rose (@HoneyRoseNET) January 22, 2024 -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ..
-
న్యూ లుక్‌లో హీరోయిన్ హానీ రోజ్.. ఫోటోలు వైరల్
-
లుక్ మార్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇలా అయిపోయిందేంటి?
సాధారణంగా హీరోయిన్లు దాదాపు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కట్టుబొట్టు మార్చి షాకిస్తుంటారు. అలా తెలుగులో ఓ సినిమా చేసిన యంగ్ బ్యూటీ కూడా సడన్ షాకిచ్చింది. మొత్తం వేషధారణ మార్చేసి కనిపించింది. ఈమెని చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు హనీరోజ్. హా అవును మీరు ఊహించింది కరెక్టే. గతేడాది సంక్రాంతికి రిలీజైన 'వీరసింహారెడ్డి' సినిమాలో ఓ హీరోయిన్గా నటించింది ఈమెనే. ఈ మూవీతో ఈమెకు క్రేజ్ బాగానే వచ్చినప్పటికీ ఛాన్సులే సరిగా రాలేదు. తెలుగులో మరో మూవీ చేయట్లేదు. అదే టైంలో ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈమె వయసు 32 ఏళ్లే అయినప్పటికీ రోజురోజుకీ బొద్దుగా మారిపోతోంది. సినిమాలు ఛాన్సులు పెద్దగా రావట్లేదని షాప్, మాల్ ఓపెనింగ్స్ తదితర ఈవెంట్స్‌తో హనీరోజ్ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఊటీలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించింది. ఈ క్రమంలోనే హనీరోజ్ లేటెస్ట్ లుక్‌పై తెలుగు మీమర్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా హనీరోజ్ తాజాగా ఫొటోలు, వీడియోలు మాత్రం మంచి క్రేజీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) #HoneyRose Recent Clicks 📸😍❤ pic.twitter.com/47YDg3bO7z — Trend Soon (@trend_soon) January 6, 2024 -
న్యూ ఇయర్ స్పెషల్ పిక్స్.. హనీరోజ్, సాక్షిని ఇలా చూస్తే మాత్రం!
అందాల విందుతో కేక పుట్టిస్తున్న ఐశ్వర్య మేనన్ సిల్క్ డ్రస్‌లో దివ్య భారతి క్యూట్ పోజులు బెడ్‌పై క్రేజీ స్టిల్స్‌తో టెంప్ట్ చేస్తున్న శ్రుతిహాసన్ టైట్ ఫిట్ డ్రస్‌తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ హనీరోజ్ బీచ్ ఒడ్డున సేదతీరుతూ 2023 గుడ్‌బై చెప్పిన జవాల్కర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పిక్స్ షేర్ చేసిన మౌనీరాయ్ ఎర్లీ మార్నింగ్ ఎండలో స్మైల్ పోజులిచ్చిన వాణీ కపూర్ View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
నీటిలో చేపలా మాళవిక పాప.. ఆ గ్లామర్ బ్యూటీ నో మొహమాటం!
తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా చిత్రాంగద నీటిలో జలకన్యలా అందాల విందు చేస్తున్న మాళవిక భర్తతో కలిసి రొమాంటిక్ పోజులిచ్చిన దీపికా పదుకొణె క్యూట్ స్టిల్స్‌తో ఆహా అనిపిస్తున్న ఐశ్వర్య మేనన్ రెడ్ డ్రస్‌లో మెరిసిపోతున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా విచిత్రమైన జడతో కనిపించిన హీరోయిన్ ఐశ్వర్య క్లాస్ లుక్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన రెబా మోనికా జాన్ పింక్ డ్రస్‌లో కాక రేపుతున్న హీరోయిన్ హనీరోజ్ View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Archana Ravichandran (@iam_archanaravichandran) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) -
యంగ్ హీరోతో హనీరోజ్ రొమాన్స్.. వైరల్ అవుతున్న న్యూస్
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్ యూత్ గుండెళ్లో గ్లామర్ ముద్ర వేశారు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ తన సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చినా అవన్నీ అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కావడంతో చాలా వరకు రిజెక్ట్ చేసింది. తాజాగా పాన్ ఇండియా మూవీ ‘రాచెల్’లో హనీరోజ్‌నే ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్) తాజాగా ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఈ హాట్ బ్యూటీ జతకడితే సినిమాకు భారీ ప్రమోషన్ దక్కడం ఖాయం అని తెలుస్తోంది. పాటలో తన హాట్ హాట్ ఫిజిక్‌తో దుమ్ములేపడం గ్యారెంటీ అని పలువురు చెప్పుకొస్తున్నారు. ఈ పాట కోసం ఆమె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ విషయాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మేకర్స్ అధికారికంగా తెలపాల్సి ఉంది.