క్రీడలతో మానసికోల్లాసం● | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం●

Published Mon, Nov 11 2024 12:38 AM | Last Updated on Mon, Nov 11 2024 12:38 AM

క్రీడలతో మానసికోల్లాసం●

క్రీడలతో మానసికోల్లాసం●

బజార్‌హత్నూర్‌: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండలంలోని జాతర్ల క్రీడా మైదానంలో బీపీఎల్‌(బజార్‌హత్నూర్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌ పోటీలను ఆదివా రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి నిధులు కేటాయించి వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇందులో పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల వెంకన్నయాదవ్‌, రైల్వే బోర్డు డైరెక్టర్‌ జీవీ రమణ, బీజేపీ మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్‌, నాయకులు గణేశ్‌, శంకర్‌, రాజు, నారాయణ, రమణ, ఉత్తం, సుఖ్‌దేవ్‌, కృష్ణారావ్‌, వినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement