అవయవదానం కోసం ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

అవయవదానం కోసం ముందుకు రావాలి

Published Mon, Nov 25 2024 8:20 AM | Last Updated on Mon, Nov 25 2024 8:20 AM

అవయవదానం కోసం ముందుకు రావాలి

అవయవదానం కోసం ముందుకు రావాలి

ఆదిలాబాద్‌టౌన్‌: అవయవ దానం కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని జాయింట్‌ అలయన్స్‌ కమిటీ ఫర్‌ ఐ ఆర్గాన్‌, బాడీ డొనేషన్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ రాష్ట్ర కన్వీనర్‌ గంజీ ఈశ్వర్‌లింగం అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అవయవ దానంతో మరణాంతరం ఇతరులకు జీవనం అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ నూతుల రవీందర్‌, విజయ్‌బాబు, శ్రావణ్‌నాయక్‌, అశోక్‌, పస్పుల రాజు, అర్ఫాత్‌ ఖాన్‌, గణేశ్‌వర్మ, విశ్వంబర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement