విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక
ఆదిలాబాద్: జి ల్లా కేంద్రానికి చెందిన కొడిమెల హిమతేజ బీసీసీ ఐ విజయ్ హజా రే వన్డే టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. హైదరాబాద్ తరఫున ప్రా తినిధ్యం వహిస్తున్న హిమతేజ బీసీసీఐ అండర్ 23 వన్డే టోర్నమెంట్‌లో జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి బ్యాటర్‌గానూ సత్తా చాటా డు. ఆరు మ్యాచుల్లో 624 పరుగులతో ప్రతి భ కనబరిచినట్లు కోచ్ జయేంద్ర పటాస్కర్ తెలిపారు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో సైతం సత్తా చాటిన ఈ యువ క్రికెటర్ ఈ టోర్నమెంట్లో మెరిస్తే ఐపీఎల్ మ్యాచ్‌లో అ వకాశాలు రావడమే కాకుండా జాతీయ జ ట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు పు ష్కలంగా ఉంటాయని శిక్షకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment