జయప్రదం చేయాలి
‘వైఎస్సార్ సీపీ పోరుబాట’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15వేల కోట్లకుపైగా భారం మోపారన్నా రు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై ఉండీ, ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. టీడీపీ వారు కూడా కరెంటు చార్జీలను తగ్గించాలని కోరుతున్నారన్నారు. ప్రభు త్వాన్ని మేలుకొలుపే విధంగా వైఎస్సార్ సీపీ కదం తొక్కుతోందని, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment