● ఎక్కడి నుంచి అయినా ఫిర్యాదు చేయవచ్చు
గతంలో సైబర్ నేరస్తుల వలలో చిక్కిన వారు ఫిర్యాదు చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నేరాలు ఎక్కవ అవుతుండటంతో బాధితులు ఫిర్యాదు చేసే మార్గాన్ని ప్రభుత్వం సులభతరం చేసింది. హెల్ప్‌లైన్ నెంబర్ కేటాయించి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. బాధితులు సాధ్యమైన త్వరగా స్పందించి ఫిర్యాదు చేసినట్ల్లయితే పోగొట్టుకొన్న సొమ్ము తిరిగి తెప్పించే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.
ఫిర్యాదు చేసేందుకు...
సైబర్‌క్రెమ్ హెల్ప్‌లైన్
ఫోన్ నంబర్: 1930
ఆర్థిక నేరాలకు సంబంధించి: 155260
వెబ్‌సైట్: సైబర్‌క్రెమ్.జీఓవీ.ఇన్
Comments
Please login to add a commentAdd a comment