● ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాలి.. | - | Sakshi
Sakshi News home page

● ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాలి..

Published Fri, Feb 7 2025 1:56 AM | Last Updated on Fri, Feb 7 2025 1:56 AM

● ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాలి..

● ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాలి..

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి.

● ఒంటరితనాన్ని కోరుకుంటారు.

● సకాలంలో ఆహారం తీసుకోరు.

● రాత్రి వేళల్లో నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచిస్తుంటారు.

● కొన్నిమార్లు అసలు దేనికి కూడా స్పందించరు.

● బతికి ఏం లాభమని, చనిపోతే పోతుంది అని ముందుగానే పరోక్షంగా సంకేతాలిస్తారు. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే కుటుంబ సభ్యులు గుర్తించాలి

● వారితో ప్రేమగా మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కారానికి తోడ్పాటునిచ్చి తామున్నామన్న భరోసా ఇవ్వాలి.

● మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళితే ప్రయోజనం కూడా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement