శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.11.09 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: శతభిషం ప.2.31 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.8.30 నుండి 9.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు తదుపరి రా.10.45 నుండి 11.31 వరకు, అమృతఘడియలు: ఉ.7.41 నుండి 9.32 వరకు, శ్రీ అనంతపద్మనాభ వ్రతం; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.50, సూర్యాస్తమయం: 6.01.
మేషం.... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.
వృషభం... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
మిథునం.. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు.
కర్కాటకం.. వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం... కొత్త పనులు చేపడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కన్య... పనుల్లో ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.
తుల... పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. అనుకోని ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృశ్చికం.. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
దనుస్సు... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పనులలో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మకరం... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్లు.
కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం... పనులలో ప్రతిబంధకాలు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment