నన్ను చాంపియన్‌గా నిలిపింది
ఇటువంటి టోర్నీల ద్వారా దేశ, విదేశాల క్రీకారులతో తలపడే అవకాశం లభించింది. ఈ నెల 8న నెల్లూరులో జరిగిన 29వ ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ విజేతగా నిలిపింది. క్రీడాకారులు అతి సులభంగా, ఖాళీ సమయాల్లో దీనిని సాధన చేస్తే సరిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే వీలుంటుంది. –ిసీహెచ్.జనార్దన్‌రెడ్డి,
భారత్ నంబర్ వన్ క్రీడాకారుడు
●
Comments
Please login to add a commentAdd a comment