క్రీడాకారులకు ప్రోత్సాహం
క్రీడాకారులకు ఒక అదృష్టమనే చెప్పాలి. కార్పొరేట్ వ్యక్తులు దీనిని ప్రమోట్ చేయడంతో క్రీడాకారులకు ప్రోత్సాహంతోపాటు కొంత ఆర్థ్ధిక వెసులుబాటు లభిస్తుంది. సాధారణ క్రీడాకారుడు ప్రపంచ నంబర్ వన్‌తో పోటీపడే అవకాశం లభిస్తుంది. మూడేళ్ల నుంచి రాష్ట్రంలో క్యారమ్స్ ఆట చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
–షేక్ అబ్దుల్ జలీల్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment