సంఘాల్లో సభ్యురాళ్ల సంఖ్య మొత్తం 3.75 లక్షలు
జిల్లాలో మొత్తం మండలాలు
31
మొత్తం ఎస్‌హెచ్‌జీలు 35,670
గ్రూపు సభ్యులు ఇప్పటి వనరే పొందిన రుణాలు, రుణ బకాయిల చెల్లింపులు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఉద్యోగాలు, వారి సంపాదన మార్గాలు, జీవనోపాదులు, ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధి, ఎవరైనా జీఎస్టీ చెల్లిస్తున్నారా? వారి వివరాలను ఆరు పేజీల ప్రశ్నావళితో కూడిన సమగ్రమైన సర్వే సాగుతోంది. దీంతోపాటు వారు నివసిస్తున్న ఇల్లు, ప్రైవేటు బీమా వివరాలు, ఇంట్లో ఉద్యోగాలను చేస్తున్న వారు ఎక్కడ ఉంటున్నారు.. వారు జీతాలను సేకరించనున్నారు. దీంతో పాటు గ్రూపు సభ్యురాలు వాడుతున్న ఫోను స్మార్ట్‌ఫోనా లేదా డయల్‌ప్యాడ్ అని గమనించనున్నారు. స్మార్ట్‌ఫోన్ అయితే వారి గూగూల్‌పే, ఫోన్‌ఫే ద్వారా ఇప్పటిదాకా సాగిన డిజిటల్ లావాదేవీలను గుర్తించడం జరుగుతోంది. దీంతోపాటు ఆ ఇంట్లో గ్యాస్ పొందుతున్న వారి పేరు, గ్యాస్ నంబర్లను సైతం సేకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment