31లోపు సిలబస్ పూర్తి చేయాలి
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 31వ తేదీ లోపు సిలబస్ పూర్తి చేయాలని డీఈఓ వరలక్ష్మి ఆదేశించారు.
‘‘చిత్తూరు నగరానికి చెందిన జేజులరెడ్డి నివాసం విద్యుత్ సర్వీసు నంబర్ 3457. ఈయన ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, టీవీ ఉంది. రాత్రి సమయంలో కుటుంబమంతా ఇంట్లోనే ఉండడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సమయంలో పెద్దగా ఉపయోగించరు. గతనెల 151 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.758 బిల్లు ఇచ్చారు. ఇందులో విద్యుత్ వాడకం కింద రూ.573, ఇంధన సర్దుబాటు చార్జీ రూ.75.20, మిగిలిన చార్జీల కింద రూ.109 కలిపి మొత్తం రూ.758 బిల్లు ఇచ్చారు. డిసెంబర్‌లో వచ్చిన బిల్లులో 190 యూనిట్లు వాడినందుకు రూ.1,139 బిల్లు ఇచ్చారు. అందులో విద్యుత్ వాడకానికి రూ.807 ఉండగా ఇంధన సర్దుబాటు చార్జీనే రెండు విడతలుగా కలిపి రూ.195 ఉంది. ఇతర చార్జీలు కింద రూ.136.87 లెక్కన బిల్లు వచ్చింది. ఇదేమిటని చూసుకుంటే 2022 ఏప్రిల్‌లో వాడిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.134.73 వడ్డించారు.’’
జేజులరెడ్డి నివాసం ఉన్న ఇల్లు
– 8లో
– 8లో
Comments
Please login to add a commentAdd a comment