క్యాన్సర్ పరీక్షల్లో అలసత్వం వద్దు
క్యాన్సర్ పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు.
‘‘ఈయన పేరు లోకనాథరెడ్డి. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, అ న్నూరు గ్రామం. గత రెండు నెలలతో పోలిస్తే ఈసారి వి ద్యుత్ బిల్లు రూ.442 వచ్చింది. అసలే చలికాలం. ఇటీవల వరుస తుపానులు. రాత్రులు కూడా పెద్దగా ఫ్యాన్లు వేసుకోలేదు. అలాంటిది విద్యుత్ బిల్లు గతనెల వచ్చిన దానికంటే ఇంకా తగ్గాలే తప్ప.. గతనెల రూ.300 లోపు వస్తే, ఇపుడు రూ.442 వచ్చిందేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.’’
‘‘ఇది పలమనేరు నియోజకవర్గంలోని వి.కోటకు చెందిన రఘువరప్రసాద్‌కు చెందిన విద్యుత్‌బిల్లు. గతనెల రూ.500 వచ్చిన విద్యుత్ బిల్లు.. ఈ నెల చనికాలమైనప్పటికీ, విద్యుత్‌ను పెద్దగా ఉపయోగించకున్నా.. రూ.591 వ చ్చింది. ఏమిటని చూస్తే రెండు దఫాల్లో ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో రూ.104 అదనంగా వసూలు చేశారు.’’
– 8లో
Comments
Please login to add a commentAdd a comment