జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822
వైఎస్సార్‌సీపీ పాలనలో రీ సర్వే పూర్తి అయిన గ్రామాలు 329
ప్రస్తుతం రీ సర్వే జరిగే గ్రామాలు 31
ప్రస్తుతం రీ సర్వే చేయనున్న విస్తీర్ణం 30,850 ఎకరాలు
జిల్లా మొత్తం భూ విస్తీర్ణం 13,02,228.96 ఎకరాలు
గత వైఎస్సార్‌సీపీ సర్కారులో రీ సర్వే పూర్తి చేసిన ఎకరాలు 3,02,555.56 ఎకరాలు
చిత్తూరు డివిజన్‌లో రీ సర్వే పూర్తయిన గ్రామాలు 113
నగరి డివిజన్‌లో రీ సర్వే పూర్తయిన గ్రామాలు 44
పలమనేరు డివిజన్‌లో రీ సర్వే పూర్తయిన గ్రామాలు 68
కుప్పం డివిజన్‌లో రీ సర్వే పూర్తయిన గ్రామాలు 104
Comments
Please login to add a commentAdd a comment