సారా స్వాధీనం
– మహిళ అరెస్టు
గుడిపాల: సారా విక్రయిస్తున్న ఓ మహిళను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పవన్ తెలిపారు. బొమ్మసముద్రానికి చెందిన రుబీనా (42) అనే మహిళా సారా విక్రయిస్తుండగా మంగళవారం పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 38 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే ఆమెకు సారాను సరఫరా చేసిన రాసనపల్లెకు చెందిన గిరిజగా గుర్తించి ఆమైపె కూడా చిత్తూరు అర్బన్ ఎకై ్సజ్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది దేవప్రసాద్, రాజేష్, డిల్లిబాబు, తంబీష్, దీప, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment