వసతి.. అధోగతి
శురకవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
క్షీణించిన పారిశుద్ధ్యం.. అంతటా నిర్లక్ష్యం.. నీటి సదుపాయం కరువు.. కనీసం కంటి నిండా కునుకు తీసేందుకు అవస్థల దరువు.. తలుపులు లేని మరుగుదొడ్లు.. కుళాయిలకు లీకేజీలు.. పారిశుద్ధ్యానికి దూరంగా పరిసరాలు.. చలికాలం నేలపై నిద్రించేందుకు ఇబ్బందులు.. ఇవీ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. అడుగుడుగునా సమస్యలు.. అరకొర సదుపాయాలతో సుమారు 18 వేల మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. హాస్టల్ విద్యార్థులకు వసతులు, సౌకర్యాలు మెరుగుపరచాలని న్యాయస్థానాలు ఆదేశించినా పాలకులు, అధికారుల్లో చలనం కరువైంది. ‘సాక్షి’ బృందం పరిశీలనలో వెలుగులోకి వచ్చిన హాస్టల్‌లోని విద్యార్థుల కష్టాలు చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment