ఏలూరు (మెట్రో): జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీసుకోవాల్సిన చర్యలపై సమాచారాన్ని అందించాలని సీఐఐ బృందాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) బృంద సభ్యులు ముందుగా స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి చర్చించారు.
అధికారులు పర్యవేక్షించాలి
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి కేటాయించిన విధులను సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష చేశారు.
Comments
Please login to add a commentAdd a comment