విజ్ఞాన్ మహోత్సవ్
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్–2కే25 గురువారం ఘనంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు సందడి చేశారు. 80 ఈవెంట్లను నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలోప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్, మాజీ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ మన్యం తులసిరెడ్డి, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, సీఈవో డాక్టర్ కూరపాటి మేఘన
తదితరులు బెలూన్‌లు ఎగురవేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా అలరించాయి. – చేబ్రోలు
Comments
Please login to add a commentAdd a comment