అక్రమ పట్టాలు రద్దు చేయండి
● మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ
జగిత్యాలటౌన్: జగిత్యాలరూరల్ మండలం నర్సింగాపూర్ శివారు సర్వేనంబర్ 437, 251లోని ప్రభుత్వ భూమిలో అక్రమ పట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. పేదలకు ఇవ్వాల్సిన భూమిని ధరణి రికార్డుల్లో నమోదు చేసుకుని కబ్జా చేశారని, రైతుబంధు కూడా పొందుతున్నారని తెలిపారు. పట్టాదా రు పాసుపుస్తకాలను రద్దు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment