ప్రజలు కోరే మొక్కలు పెంచాలి
జూన్ నాటికి మొక్కలు సిద్ధం
హరితహారం కింద గ్రామాల్లో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెరుగుతోంది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావడంతో కార్యక్రమం విజయవంతం అవుతోంది. అయితే ప్రజలు కోరుకునే మొక్కలు పంపిణీ చేస్తే బాగుంటుంది. లక్ష్యం మేరకు మొక్కలు నాటించవచ్చు.
– మహేశ్, కథలాపూర్.
పదకొండో విడత హరితహారం కింద జిల్లాలో 47.75 లక్షల మొక్కలు నాటుతాం. అందుకు తగ్గట్టుగా 380 గ్రామాల్లోని నర్సరీలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాగుల్లో మట్టిని నింపి విత్తనాలు పెట్టే పనులు ఊపందుకున్నాయి. జూన్ నాటికి మొక్కలను సిద్ధం చేస్తాం. వానాకాలం సీజన్‌లో నాటాలనే లక్ష్యంతో ఉన్నాం.
– రఘువరణ్, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment