కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం | - | Sakshi
Sakshi News home page

కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం

Published Sat, Feb 1 2025 2:15 AM | Last Updated on Sat, Feb 1 2025 2:16 AM

కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం

కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం

గణపురం: కోటగుళ్ల శిల్పసంపద అద్భుతంగా ఉందని కాగ్‌ సీనియర్‌ ఆడిట్‌ అధికారి శివకుమార్‌ అన్నారు. జిల్లాకు అధికార కార్యక్రమానికి హాజరైన ఆయన గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను శుక్రవారం సందర్శించి స్వామి వారి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్లు అద్భుత శిల్ప సంపదతో ఉన్నాయని.. ఇక్కడ స్వామి వారికి అభిషేకం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అసిస్టెంట్‌ ఆడిట్‌ అధికారి రవికుమార్‌, గణపురం ఎస్‌ఐ రేఖ అశోక్‌ ఉన్నారు.

కాగ్‌ సీనియర్‌ ఆడిట్‌ అధికారి శివకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement