సోమవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2025
ఈసారి సంబరమే లేదు
వేగుళ్లమ్మ గుడి వీధికి వెళ్దామనుకుంటూండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో పని చేసి రిటైరైన ఆముదాల వెంకట రమణ సాక్షికి ఎదురు పడ్డారు. సంక్రాంతి పండగ స్పెషల్ ఏమిటని మాట కలిపేసరికి.. ‘సంక్రాంతి ఏముంటుంది? చేతిలో సొమ్ము లేకుండా పండగ ఎలా జరుపుకొంటాం? మా ఊళ్లో సంక్రాంతి కన్నల పండువగా చేసుకునే వారు. ఈసారి సంబరాలు అలా కనిపించడం లేదు’ అని చెప్పారు. ‘ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వచ్చి, బీపీ, సుగర్ చెక్ చేస్తున్నారా?’ అని అడిగితే ‘అసలు డాక్టర్ వస్తేనే కదా.. అవన్నీ చూడటానికి! ఇదివరకులా ఉప కేంద్రానికి వెళ్లక తప్పడం లేదు’ అని ఒకింత బాధతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment