అవస్థల ప్రయాణం
అంతర్ జిల్లా దారిలో..
అర్గొండ–కొండాపూర్ మధ్య ప్రమాదకరమైన మూలమలుపు
అర్గొండ – కొండాపూర్ దారిలో ప్రయాణమంటే అరచేతిలో ప్రాణాలు పెట్టకుని వెళ్లడమే.. ఓవైపు గుంతలు, మరోవైపు ప్రమాదకరమైన మూల మలుపులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. దశాబ్దాలుగా ఈ మార్గం అభివృద్ధికి నోచుకోక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
● రోడ్డు విస్తరణకు అటవీ
అనుమతుల గ్రహణం
● మూల మలుపులు, గుంతలతో
ప్రమాదాలు
● దశాబ్దాలుగా ఇబ్బందిపడుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment