కరీంనగర్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో మంగళవారం బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ వై.సునీల్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీనివాస్, అనిల్‌కుమార్, రెడ్డవేని మధు, ప్రశాంత్‌రెడ్డి, చందు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment