No Headline
హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్‌ఎంపీవీ)తో ప్రమాదమేమీ లేదని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కలిగి ఉంటుందన్నారు. శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆందోళన వద్దు.. ప్రచారం నమ్మొద్దని సూచించారు. పై లక్షణాలుంటాయి కాబట్టి, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని తెలిపారు. గురువారం డీఎంహెచ్‌వో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలపై ఆయనను పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. –కరీంనగర్‌టౌన్
Comments
Please login to add a commentAdd a comment