![ఇంకెన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11knt403-604887_mr-1739302077-0.jpg.webp?itok=x3KTRhoK)
ఇంకెన్నాళ్లీ బస్సు బాధలు
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు నిత్యం బస్సు కోసం రెండు, మూడు గంటలపాటు నిరీక్షిస్తున్నారు. మానకొండూరు మండలకేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన మోడల్‌స్కూల్‌ను పది కిలోమీటర్ల దూరంలోని పోచంపల్లిలో ఏర్పాటు చేశారు. దీంతో మానకొండూర్ నుంచి వెళ్లే దాదాపుగా వందమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4.15కు పాఠశాల ముగియడంతో పోచంపల్లి రహదారిపై బస్సు కోసం రెండు,మూడు గంటలు నిరీక్షిస్తున్నారు. జమ్మికుంట నుంచి వచ్చే బస్సులు ఆపడం లేదని డిపోలో ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
![ఇంకెన్నాళ్లీ బస్సు బాధలు1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11knt402-604887_mr-1739302077-1.jpg)
ఇంకెన్నాళ్లీ బస్సు బాధలు
Comments
Please login to add a commentAdd a comment