కారు డ్రైవర్‌పై పోక్సో కేసు | - | Sakshi
Sakshi News home page

కారు డ్రైవర్‌పై పోక్సో కేసు

Published Sat, Dec 28 2024 12:06 AM | Last Updated on Sat, Dec 28 2024 12:06 AM

-

రఘునాథపాలెం: బాలికను అపహరించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కారు డ్రైవర్‌పై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం ఇన్‌స్పెక్టర్‌ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల ఇంటి నుంచి వెల్లి తిరిగి రాలేదని ఆమె తండ్రి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు కారేపల్లి మండలంలోని భాగ్యనగర్‌ తండాకు చెందిన కారు డ్రైవర్‌ షేక్‌ ఇమామ్‌ ఆ బాలికను మాయమాటలతో న మ్మించి తీసుకెళ్లడమే కాక అత్యాచారానికి పాల్ప డినట్లు గుర్తించారు. ఈమేరకు ఆమెను బాలికను ఆస్పత్రికి తరలించి నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement