ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడండి

Published Wed, Jan 22 2025 12:27 AM | Last Updated on Wed, Jan 22 2025 12:27 AM

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడండి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడండి

ఖమ్మం సహకారనగర్‌: టీఎన్జీవోస్‌ జిల్లా నూతన కమిటీ బాధ్యులు హైదరాబాద్‌లో మంగళవారం టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం, టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావును కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్‌, ముజీబ్‌, టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ అభినందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌ఎస్‌.జైపాల్‌, కొమరగిరి దుర్గాప్రసాద్‌, వల్లపు వెంకన్న, యాకూబ్‌పాషా, ఏలూరి హరికృష్ణ, పెద్దినేని రాధాకృష్ణ, ఎర్రమళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement