ఖమ్మం స్పోర్ట్స్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 26న జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదుర్శులు బాలసాని విజయ్‌కుమార్, వీవీఎస్.సాంబమూర్తి తెలిపారు. ఈసందర్భంగా పోటీల పోస్టర్లను గురువారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్ల నమోదుకు 98484 08335, 94918 20320 నంబర్లలో సంప్రదించా లని సూచించారు. ఈకార్యక్రమంలో శృతి, కామేశ్వరి, పౌజ్యా, రాజేష్. పవన్, చలపతిరావు, ముజా హర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment