రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి టౌన్‌షిప్‌లోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయానికి సోమవారం సాయంత్రం 3గంటలకు ఎమ్మెల్సీ క ల్వకుంట్ల కవిత వస్తున్నట్లు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏ రియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి కార్మికులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి మా జీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షు డు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఏరియాలోని సింగరేణి కార్మికులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment