సిబ్బంది కొరత ఉంది..
రైతు సేవ కేంద్రాల్లో సగం సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు బదిలీ అయ్యారు. మరి కొందరు సెలవుల్లో ఉన్నారు. ఇంకొందరు విధుల్లో అలసత్వం కారణంగా సస్పెండ్ అయ్యారు. దీంతో ఒక్కోక్కరికి రెండు, మూడు సేవా కేంద్రాలు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం. ఈ కారణంగా సేవల్లో జాప్యం ఉండొచ్చు. వాటిని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఎన్. పద్మావతి, జిల్లా
వ్యవసాయశాఖాధికారి, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment