ఆడపిల్ల అనగానే సమాజంలో ఇప్పటికీ చిన్నచూపే. వంశోద్ధారకుడ
ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ప్రతీ
వెయ్యి మంది మగ పిల్లలకు ఆడపిల్లలు
● భూపాలపల్లి: 913 ● వరంగల్: 932
● హనుమకొండ: 912
● ములుగు: 971
● జనగామ: 935
● మహబూబాబాద్: 903
వరంగల్
హనుమకొండ
జయశంకర్
జనగామ
ములుగు
మానుకోట
18
10
09
14
15
35
2023
2024
07
43
18
13
09
50
అధికారులు అడ్డుకున్న బాల్య వివాహ కేసుల వివరాలు
నేడు జాతీయ బాలికా దినోత్సవం
● కఠిన కేసులు నమోదు చేస్తున్నా ఆగని లైంగికదాడులు
● వారి సంరక్షణకు తోడ్పాటునందిస్తున్న
ఐసీడీఎస్, సఖి వన్‌స్టాప్ కేంద్రాలు
మహబూబాబాద్
38,742
జనగామ
25,711
వరంగల్
34,893
ములుగు
14,563
సంరక్షణకు సఖి, సీ్త్ర సంక్షేమశాఖ
ఆడపిల్లల రక్షణ, సంరక్షణలో సఖి వన్‌స్టాప్ సెంట ర్లు, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలు ఎంతో కృషి చేస్తున్నా యి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రతి జిల్లాకేంద్రంలో సఖి వన్‌స్టాప్ సెంటర్లు పని చేస్తున్నాయి. వివక్ష, ఇతరత్రా పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా నిర్వాహకులు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 181ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ఆడపిల్లల హక్కులు, రక్షణ చట్టాలపై స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బాలికల సంరక్షణ, రక్షణకు గాను సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, మండల, పట్టణ, జిల్లాస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేశా రు. బాల్య వివాహ నిషేధ అధికారిని నియమించి బాల్య వివాహాలు జరగకుండా చర్యలతో పాటు వివరాలను సేకరించేందుకు చైల్డ్‌లెన్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 అందుబాటులో ఉంది.
నేనుసైతం: సంతకం
చేస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
ఆడపిల్లే.. ఇంటికి వెలుగు. బుడిబుడి అడుగులు..
గజ్జల సవ్వడితో నట్టింట్లో నడిస్తే ఆ కుటుంబం సిరిసంపదలతో కళకళలాడుతుంది. ‘ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి’ అనే నినాదంతో 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది బాలికా దినోత్సవం నేపథ్యంలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ దశాబ్ది ఉత్సవాలను మార్చి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ‘నేను సైతం ఆడ పిల్లల రక్షణలో భాగస్వామ్యం నా బాధ్యత’ అంటూ హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య గురువారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి, గోడపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సంతకం చేశారు.
విద్యతోనే సమాజంలో గుర్తింపు..
ఆడపిల్లలు విద్య నభ్యసిస్తేనే ఆ కుటుంబం బాగు పడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. బాలికా విద్య కోసం ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలి. –విజయకుమారి, జీసీడీఓ, మానుకోట
బాలికలపై చిన్నచూపు వద్దు..
మా టీచర్లు నాకు చదువుతోపాటు కబడ్డీ కూడా నేర్పిస్తున్నారు. నేను జాతీయ స్థాయి కబడ్డీకి ఎంపికయ్యాను. భవిష్యత్‌లో బాగా చదువుకుని ఉన్నతంగా స్థిరపడతాను. బాలికలపై చిన్నచూపు చూడొద్దు. – బానోత్ దివ్య, విద్యార్థిని, కేజీబీవీ
●
వీరు ఆదర్శం
ఆడపిల్లలను కాపాడుకుందాం
నేటినుంచి మార్చి వరకు ‘బేటీ బచావో–
బేటీ పడావో’ నినాదంతో దశాబ్ది ఉత్సవాలు
కలవరం
Comments
Please login to add a commentAdd a comment