![ఆస్పత్రి స్థాయి పెరగలేదు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12mbd02-604901_mr-1739413981-0.jpg.webp?itok=mUWeHPAK)
ఆస్పత్రి స్థాయి పెరగలేదు
అనారోగ్య సమస్యలు వస్తే వరంగల్, మహబూబాబాద్ వెళ్లాల్సి వస్తుంది. తొర్రూరులో 100 పడకల ఆస్పత్రిని గత ప్రభుత్వం మంజూరు చేసింది. నేటికీ నిర్మాణం జరగలేదు. ఆస్పత్రి సేవలు అందుబాటులోకి రాలేదు. తొర్రూరు మీదుగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద ఆసుపత్రికి వెళ్లే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద ఆస్పత్రి తొర్రూరులో ఉంటే ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది.
– యర్రం రాజు, కంటాయిపాలెం, తొర్రూరు
Comments
Please login to add a commentAdd a comment