మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వివిధ యూనివర్సిటీల పరిధిలో బీపెడ్, యూజీ డీఎడ్‌లలో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించే టీజీ పీఈసెట్ నిర్వహణ బాధ్యతలను పాలమూరు యూనివర్సిటీ(పీయూ)కి అప్పగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జేఎన్టీయూ కూకట్‌పల్లి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ దిలీప్‌ను కన్వీనర్‌గా నియమించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై పీయూ వీసీ జీఎస్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment