జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో మంగళవారం కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,361, కనిష్టంగా రూ.5,010 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,686, కనిష్టంగా రూ.5,029, ఆముదాలు రూ.5,499, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,541, కనిష్టంగా రూ.1,856, హంస గరిష్టంగా రూ.2,077, కనిష్టంగా రూ.1,867 ధరలు పలికాయి. దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ.7,419, కనిష్టంగా రూ.7,039గా ధరలు నమోదయ్యాయి. కాగా.. బుధవారం ఉదయం 10 గంటలకు దేవరకద్రలో ఉల్లిపాయలను బహిరంగవేలం వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment