పాత నాయకత్వాల మార్పు..
సెర్ప్ కొత్త బైలా ప్రకారం గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు స్వయం సహాయక సంఘాలకు కొత్త నాయకత్వం ఎన్నికునే ప్రక్రియ కొనసాగుతుంది. మార్చినెల నాటికి జిల్లాలోని అన్ని సంఘాలకు కొత్త నాయకత్వం ఎంపిక పూర్తి అవుతుంది. మార్చిలో జిల్లా మహిళా సమాఖ్యకు కొత్త నాయకత్వం ఏర్పడుతుంది.
– నాగమల్లిక, డీపీఎం
మార్పు సహజమే..
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నాయకత్వ మార్పు జరగడం సహజమే. నాయకత్వం మార్పు జరిగేతేనే అందరికీ అవకాశం వస్తుంది. కొత్త బైలా ప్రకారం నాయకత్వాన్ని మార్పు చేయాల్సి ఉంటుంది.
– రజిత, అధ్యక్షురాలు, జిల్లా మహిళా సమాఖ్య
●
Comments
Please login to add a commentAdd a comment