యాసంగిలో సాగునీరు అందక ఇబ్బంది పడాల్సి వ స్తోంది. పంట సాగుకు పె ట్టుబడి పెరిగిపోతోంది. వ చ్చిన కాస్త పంటకు గిట్టుబా టు ధర లభించడం లేదు. సాగుకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రాయితీపై రైతులకు విత్తనాలు ఎరువులు అందించాలి.
– బొలిశెట్టి లింగారెడ్డి, దండేపల్లి
కాల్వల మరమ్మతు చేపట్టాలి
వ్యవసాయినికి పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పిరిస్థితి విరుద్ధంగా ఉంది. ప్రాజెక్టులున్నా ఫలితం లేదు. కాలువలు సరిగా లేక సాగునీరు అందడంలేదు. మేమే మరమ్మతు చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇప్పటికైనా మరమ్మతు చేపట్టాలి.
– మిట్ట శంకర్, ఘన్‌పూర్, నెన్నెల
తరుగు తీత, కోత వద్దు
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోసుకుని రోజులతరబడి ఎదురుచూసుడే అవుతోంది. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.
– ఎనవంక వజ్రమ్మ, దోనబండ, హాజీపూర్
Comments
Please login to add a commentAdd a comment