హ్యాకింగ్ కాన్సెప్ట్.. సినిమా అంతా ఒకటే పాత్ర.. త్వరలో రిలీజ్ | Hello Baby Telugu Movie Release Details | Sakshi
Sakshi News home page

హ్యాకింగ్ కాన్సెప్ట్.. సినిమా అంతా ఒకటే పాత్ర.. త్వరలో రిలీజ్

Published Tue, Feb 20 2024 7:21 PM | Last Updated on Tue, Feb 20 2024 7:21 PM

Hello Baby Telugu Movie Release Details - Sakshi

కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'హలో బేబీ'. ఎస్.కె.ఎల్.ఎమ్ పిక్చర్స్‌పై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించారు. ఈ చిత్ర పోస్టర్‌ని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారి హ్యకింగ్ కాన్సెప్ట్ ప్లస్ ఒకటే పాత్రతో తీసిన చిత్రమిది. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ టీమ్‌కి వీరశంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

(ఇదీ చదవండి: ప్రాణాల మీదకు తెచ్చుకున్న బిగ్‌బాస్ ప్రియాంక.. ఏమైందంటే?)

ఒక అమ్మాయి మొబైల్ హ్యాక్ చేస్తే ఏం జరిగింది అనే కథతో సినిమాని అద్భుతంగా తీశామని అతి త్వరలో సినిమా రిలీజ్ కూడా కాబోతుందని నిర్మాత ఆదినారాయణ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రమణ.కె నాయుడు,  మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి.

(ఇదీ చదవండి: కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement