విశ్రాంతి భవనం ప్రారంభం
ములుగు: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పునఃనిర్మించిన నూతన విశ్రాంతి భవనాన్ని ఎస్పీ డాక్టర్ శబరీష్ శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వచ్చే పోలీసు అధికారులకు వి శ్రాంతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ రాములు, సీఐలు శంకర్, రవీందర్, శ్రీనివాస్, రిజర్వ్ ్డ ఇన్స్పెక్టర్ సంతోష్, అడ్మిన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, ఎస్సైలు, ఆర్ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment