ఇందిరా మహిళా శక్తితో మహిళల ఆర్థికాభివృద్ధి
ములుగు రూరల్: మహిళల ఆర్ధికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాలను మహిళా సంఘాల్లోని లబ్ధిదారులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క.. ప్రజాభవన్‌లో శుక్రవారం అందించారు. జిల్లాలోని ఇంచర్ల గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యురాలు బయ్య మల్లమ్మకు చేపల విక్రయ వాహనం కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మత
ం ద్వారా రూ.10 లక్షల యూనిట్‌ను 60శాతం సబ్సిడీతో అందించినట్లు తెలిపారు. మహిళా సంఘం సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment